‘మరో 48 గంటలపాటు.. తెలంగాణాలో భారీ వర్షాలు’


ఉత్తర కర్ణాటక నుంచి రాయలసీమ మీదుగా... తెలంగాణ వరకు భూఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీనికి అనుబంధంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా...
తెలంగాణ వరకు మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వివరించారు. రెండింటి ప్రభావంతో మరో 48 గంటలపాటు...తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పారు.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!