Posts

Showing posts from May, 2018

ఈ రోజు వీర సావర్కర్ గారి జయంతి ని పురస్కరించుకుని ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ ఒకసారి ఆయన జీవితం గురించి ఙ్ఞాపకం చేసుకుందాం.

Image
ఈ రోజు వీర సావర్కర్ గారి జయంతి ని పురస్కరించుకుని ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ ఒకసారి ఆయన జీవితం గురించి ఙ్ఞాపకం చేసుకుందాం.  భారత స్వాతంత్య్రోద్యమం తొలినాళ్లలో సుభాష్ చంద్రబోస్ తో పరిచయమున్న వీర సావర్కర్ అన్ని మత గ్రంథాలను అధ్యయనం చేశారు, కానీ హిందూ జాతిని మనస్ఫూర్తిగా ప్రేమించారు. ఆ జాతి సర్వాంగీణ ఉన్నతికై నిరంతరం శ్రమించారు. సావర్కర్‌కు ఏ మతం పైనా ద్వేషంలేదు. మతోన్మాదం చాలా ప్రమాదకారి యని మానవచరిత్రలో దేవుని పేరుతో జరిగినంత మారణ హోమం ధనపిపాస వల్ల జరగలేదనే వారు. 1857వ సంవత్సరంలో జరిగిన ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం ఓడి పోయి ఉండవచ్చు కానీ అది రగిలించిన స్వాతంత్య్ర సము పార్జన కాంక్ష ఎన్నో పోరాటా లకు నాంది పలికింది. లోక మాన్య తిలక్, సుభాష్ చంద్ర బోస్, మోహన్‌దాస్ గాంధీ వంటి నాయకుల ఆవిర్భావానికి కారణమైంది. గాంధీ నాయకత్వం సత్యం-అహింస మార్గాలనవలంబిస్తే వీర సావర్కర్, భగత్‌సింగ్, మదన్‌లాల్ ధింగ్రా, రాజగురు వంటి వారు క్రాంతికారులైనారు. వారు చేసిన బలిదా నాల వల్లనే చివరకు శాంతి, సంప్రదింపులు, సర్దుబాట్ల బాటలో మనం స్వతంత్రులైనాము.  సావర్కర్ అనగానే మనకు విప్లవ వీరుడే గుర్తుకు వస్తాడు. కా...

Karnataka Election: BJP May Retain Power In Karnataka, By Executing This Masterstroke

Image
Karnataka Election: What the Indians witnessed a few hours ago was quintessential on how the people’s mandate was thrown into the dustbin. The unholy alliance finally succeeded in pulling down the party that emerged as the single largest in Karnataka. Soon after getting the invitation from the governor, the Congress-JD (S) alliance will execute its stratagem to prove its majority in the floor of the house. But is this the end of the game? Should the BJP wait for another 5 years to try its luck in ruling the state? Is there any chance for the BJP to form its government in the next few days or weeks?    The answer is a big yes!!! Today, the entire right-wingers on the social media were the most disappointed because they were the ones who were circulating memes avouching that Amit Shah will do the magic in the floor test. But the BJP didn’t even go closer towards their expectations. But this is not the end as the “battle for the thrones” has not ended in Karnataka and the BJP has...

Indian Railways Plans To Serve Vegetarian Food Only On Gandhi Jayanti

Image
Indian railways plan to serve only vegetarian food on its trains, premises and stations on October 2 to celebrate the 150th birth anniversary of Mahatma Gandhi. In this regard, a proposal has been sent to by Railway Board to Ministry of Culture. If the railways approved, October 2 will not only be celebrated as Rashtriya Swachhta Diwas but also as ‘Vegetarian Day’ as a mark of respect to father of the nation who had propagated non-violence and vegetarianism throughout his life.   As per the blueprint prepared by the Railway Board which has proposed that only vegetarian food will be served to passengers on railway premises on October 2 in 2018, 2019 and 2020 when the central government has planned a special commemoration of the 150th birth anniversary of Mahatma Gandhi. On that day, the national transporter also plans to appeal to all its employees to eat vegetarian food. Besides that railway also prepared an elaborate blueprint like running special trains, tickets bearing the ...

తిరుమలలో స్వామి వారి గులాబి రంగు వజ్రం ఏమైంది ??

తిరుమలలో స్వామి వారి గులాబి రంగు వజ్రం ఏమైంది ?? టి.టి.డి ప్రధాన అర్చకులుగా పనిచేసిన రమణ దీక్షితులు గారు లేవనెత్తిన అనేక ఆరోపణలకు నిన్నటి రోజున ఈ.వో అనిల్ కుమార్ సింఘాల్ సమాధానమిస్తూ ఒక ఆరోపణకు విచిత్ర సమాధానాన్ని చెప్పారు.  మైసూరు మహారాజా స్వామి వారికి ఇచ్చిన హారంలో ఒక గులాబీ రంగు వజ్రం ఉండేదని కొన్ని సంవత్సరాల క్రితం అది అద్రుశ్యమైనదని, అదే వజ్రాన్ని కొంత కాలం క్రితం జెనివా లో వేలం వేసారని రమణ దీక్షితులు గారు ఆరోపిస్తే, 2001 లో జరిగిన బ్రహ్మోత్సవాలలో గరుడ సేవ రోజున  భక్తులు విసిరిన చిల్లర నాణేలకు వజ్రం పగిలిందని, పగిలిన ముక్కల్లో కొన్ని అర్చకులకు దొరికాయని వాటిని దేవస్థానం భద్రపరచిందని రికార్డుల్లో రాశారని ఈ,వో గారు సమాధానమిచ్చారు.  వజ్రం పగలడం జరుగుతుందా ?? వజ్రం కఠినమైన పదార్ధమని, దాన్ని పగలగొట్టండం సాధ్యం కాదని, లేజర్ వంటి ఆధునిక సాంకేతికత తోనే వాటిని ముక్కలు చేయడం సాద్యమౌతుందని మనం చిన్నపటినుండి సైన్సు లో చదువుకున్నాం కదా ???    మరి, భక్తులు విసిరిన చిల్లర నాణేలకు వజ్రం పగిలి ముక్కలు కావడం సాధ్యమేనా ??  ఈ.వో గారు చెప్పినదాని ప్రకారం ఈ సంఘటన 2001లో జరి...

Karnataka Verdict: Did Democracy Emerge Victorious Today?

Karnataka Verdict: The Karnataka crisis reached a new level today as Chief Minister B.S. Yeddyurappa resigned before the much-anticipated floor test. With his resignation, the drama ended whether ruling BJP had the numbers to back up majority government or not. B.S. Yeddyurappa’s resignation with one and half days of becoming chief minister reminded of Atal Bihari Vajpayee’s resignation in 1996. Now the Congress – JD(S) alliance can definitely proceed to form Karnataka government. Anyhow the highlight of the sequence of political events is, whether democracy has triumphed in Karnataka or not. People of Karnataka ‘didn’t’ vote for the corrupt Siddaramaiah government and it was BJP who got the popular support. Is democracy all about the numbers? This is something which is going to question all the people of Karnataka in the days to come.   From a bigger perspective, it remains to be seen how to do Congress and JD(S), two parties with contrasting ideologies for a stable governmen...

This Is Why Rahul Gandhi & Congress Must Say ‘Sorry’ To Indian Judiciary

In the last few months, Congress Party has been pinpointing at the Indian Judiciary for the biased approach. The Party members even tried to create a rift within the Judiciary and called for impeaching Chief Justice of India Dipak Misra as the Judiciary didn’t find convincing content in calling Justice Lodha’s death a ‘mysterious’ one. Time to time, various Congress members have tried to humiliate members of the Indian Judiciary and instigated Judges to take sides. Interestingly, in the Karnataka Election episode, the Supreme Court has been proactive and has effectively quashed the Karnataka Governor Vajubhai Vala’s decision. BJP has to prove majority in the Karnataka Assembly and the Supreme Court has slashed the countdown from 15 days to 24 hours.   No doubt, Congress and JD(S) had been calling for such and the Supreme Court has swiftly ordered the diktat without any hesitation. Is Rahul Gandhi going to apologize to the Indian Judiciary? Rahul Gandhi and Congress have brough...

In The Political Theatre Of Karnataka People Are With Modi Ji

Karnataka Election: The political drama in Karnataka would have given enough engagements and busy time for all Lutyens media houses to tell own story but people of India are clearly with Modiji. Most people from all socio-economic strata feel that the people of Karnataka have voted for BJP and not for Congress or JDS. Therefore stealing the mandate through back door by congress deserves condemnation and the excommunication of Congress from the political map of India. Coming to the point of morality, Congress will the only political party in independent India that can hold the exclusive ownership and title for destroying the democracy in our country and imposing president’s rule in most of the states for the simple reasons that those state governments did not dance to the whims and fancy of Congress.   The recent temple run by the dynast to dividing Hindus, minority appeasement, mocking the judiciary, calling India under Modiji to be as same as Pakistan…… etc., what the Congres...

Vajpayee’s BJP Vs Modi’s BJP 22 years back.....What happened...Mindblowing Analysis #BJP #Modi #Vajpayee

In 1996, the BJP government collapsed just after 13 days in power. Atal Bihari Vajpayee resigned rather than facing a vote of confidence in Parliament that his party was sure to lose. At that juncture of time, erstwhile President Shankar Dayal Sharma nominated HD Deve Gowda, a leader of a multi-party alliance of leftist and regional parties that acquired the name United Front only a week back. Mr. Atal Bihari Vajpayee made his resignation announcement after two days of decisive debate on a confidence motion. He was transparent and said,” Mr. Speaker, I’m going to the president to give my resignation.” Yes, this is what Atal Bihari Vajpayee did when he understood that he didn’t have the numbers. And no one from the BJP went with an offer of briefcases full of cash in exchange for a switch of sides to save the government.   Times have changed and now in Karnataka case, we can find that BJP is trying to cling to power. After 22 years, HD Deve Gowda as greedy as ever is looking to...

ట్విస్ట్ ఏంటంటే…క‌ర్ణాట‌క హీరో

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను బీజేపీ కూడా ఊహించ‌లేక‌పోయింది. అధికారం చేప‌ట్ట‌లేక‌పోవ‌చ్చు కానీ, గ‌తంకంటే మెరుగైన సీట్ల‌యితే సాధిస్తామ‌ని భావించారు త‌ప్పితే, య‌డ్యూర‌ప్ప ప్ర‌మాణ‌స్వీకారం చేస్తార‌ని అనుకోని ఉండ‌రు. కానీ క‌న్న‌డ ప్ర‌జ‌లు అనూహ్యంగా 104 సీట్ల‌లో క‌మ‌లం విక‌సించేలా చేశారు. అధికారంలోకి మ‌ళ్లీ కాంగ్రెస్ పార్టీనే వ‌స్తుంద‌ని భావించారు,కానీ అతిపెద్ద పార్టీగా బీజేపీ అవ‌త‌రిస్తుంద‌ని మాత్రం గ్ర‌హించ‌లేదు.బీజేపీ గెలుపుకు మోదీ,షాల ద్వ‌యం అనేక హామీల‌ను గుప్పించిన‌ప్ప‌టికీ, గ్రౌండ్ స్థాయిలో బీజేపీ ఓట‌రు నాడిని ప‌ట్టుకుంది వారు కాదు. క‌ర్ణాట‌క‌లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవ‌త‌రించిందంటే దాని వెన‌క మ‌నోడి హ‌స్తం ఉంది.మ‌నోడు అంటే ఎవ‌రా అనుకుంటున్నారా మ‌న తెలుగు బిడ్డ‌,తెలంగాణ లీడ‌ర్ క‌ర‌డుగ‌ట్టిన కాషాయ‌వాది ముర‌ళీధ‌ర్ రావు రావు.     గెలిచింది బీజేపీనే..కానీ గెలిపించింది మ‌నోడు… క‌ర్ణాట‌క‌లో కాషాయ‌పార్టీకి ప‌డ్డ ప్ర‌తీఓటు ఆయ‌న పుణ్య‌మే. ముర‌ళీధ‌ర్ రావు కార‌ణంగానే 104 మంది ఎమ్మెల్యేలు గెల‌వ‌గ‌లిగారు.ఇది నిజం.ముమ్మాటికి నిజం..అదెలా అంటారా…. వార్డు మెంబ‌ర్ గా గెల‌వాల‌న్నా స‌రైన అభ్య...

క‌ర్ణాట‌క ఎమ్మెల్యేలు…శ‌ర్మ ట్రావెల్స్ లోనే ఎందుకు..? ఓన‌ర్ ఎవ‌రో తెలుసా..?

క‌ర్ణాట‌క రాజ‌కీయం సినిమాను త‌ల‌పిస్తోంది. ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లో జ‌రుగుతున్న ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే అస‌లేం అర్థం కావ‌డం లేదు.ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మ్యాజిక్ ఫిగ‌ర్ ను మించి, మెజార్టీ ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్-జేడీఎస్ కూట‌మికి ఛాన్స్ ఇవ్వ‌కుండా స‌రిప‌డా ఎమ్మెల్యేలు లేని బీజేపీకి గ‌వ‌ర్న‌ర్ అవ‌కాశం ఇవ్వ‌డం స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. ఎన్డీయే స‌ర్కార్ గ‌వ‌ర్న‌ర్ల‌ను అడ్డుగా పెట్టుకుని రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందోని, అధికార మ‌దంతో ఎమ్మెల్యేల‌ను కొనేందుకు పావులు క‌దుపుతోందిన జాతీయ స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించిన వాళ్ల‌కే మొద‌ట‌గా అవ‌కాశం ఇవ్వాల‌ని భావించి ఉంటే, గ‌తంలో గోవా,మ‌ణిపూర్, మేఘాల‌య వంటి రాష్ట్రాల్లో త‌మ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అవ‌కాశం ఇవ్వ‌లేదు అనేది కాంగ్రెస్ నేత‌ల వాద‌న‌. అమిత్ షా,మోదీ లు క‌లిసి దేశాన్ని అదోగ‌తి పాలు చేసేందుకు రాజకీయాన్ని పావులా వాడుకుంటున్నార‌ని ఆ పార్టీ నేత‌లు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. ఒక‌వేళ అతిపెద్ద పార్టీకే అవ‌కాశం ఇవ్వాల‌ని భావించి ఉంటే బ‌ల‌నిరూప‌ణ‌కు 15 రోజులు అవ‌స‌ర‌మా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.ఈ 1...

OPINIONS Durbaris are angry because BJP refuses to play dead

Why are the TV news anchors squirming like never before as BS Yeddyurappa is sworn in as Karnataka CM? Do you think these people do not know the long history of Congress governors acting in an arbitrary manner? Do you think they do not know how Congress dictators/Prime Ministers would dismiss Opposition state governments en masse … sometimes up to nine state governments at a time? Of course, it is about partisanship. Some of it is about personal embarrassment. After all, many of India’s most well-known anchors spent much time covering Karnataka, following Siddaramaiah around, declaring him a “folk hero.” Then, the folk hero lost by 36,000 votes. Now, these anchors want to discuss everything except their shocking incompetence in analyzing election outcomes. They also want to keep people from discussing how Rahul Gandhi failed again. But there is one more factor. And I believe its the biggest one. It’s their anger and surprise at a new Modi-fied BJP that refuses to play dead. Let me expl...

Yeddyurappa to be sworn in but Supreme Court asks for the letter he wrote to the Karnataka Governor. Full details here

After a marathon hearing that was allowed at about 1 am, commenced at 2 am and concluded at 5:30 am, the Supreme Court refused to stay the planned oath-taking of the BJP's BS Yeddyurappa as Chief Minister of Karnataka at 9:30 am on Thursday. However, after hearing the arguments of Abhishek Manu Singhvi, appearing for the petitioners G Parameshwara of the Congress and Kumaraswamy of the JD(S), and Attorney General KK Venugopal, appearing for the Centre, the three-member apex court bench did ask for the letter written by Yeddyurappa to the Karnataka Governor staking a claim to form a government in the state. The Governor had mentioned this letter while inviting Yeddyurappa to form a government. By sources 

మోదీ చాణక్యం... నేపాల్ నుంచి కర్ణాటక ఓటర్లకు గేలం...!

Image
మోదీ చాణక్యం... నేపాల్ నుంచి కర్ణాటక ఓటర్లకు గేలం...! జనక్‌పూర్ (నేపాల్) : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి శుక్రవారం నేపాల్‌లో ఘన స్వాగతం లభించింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన నేపాల్ చేరుకున్నారు. సీతా దేవి జన్మస్థలమైన జనక్‌పూర్‌లోని జానకి దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.   ఇదిలావుండగా ఈ పర్యటన కర్ణాటక ఎన్నికల పోలింగ్‌కు ఒక రోజు ముందు, పోలింగ్ రోజు కావడం చాలా కీలకం. ఆయన తన మేధాశక్తినంతటినీ ఉపయోగించి ఈ పర్యటనను ఖరారు చేసుకున్నట్లు భావించవలసి వస్తుంది. ఎందుకంటే గతంలో గుజరాత్ ఎన్నికల సమయంలో కూడా సముద్రంపై ప్రయాణించే విమానంలో ప్రయాణించి మీడియా ద్వారా రాష్ట్రం మొత్తం దృష్టిని తనవైపు తిప్పుకోగలిగారు. గుజరాత్ ఎన్నికల ప్రచారం గడువు ముగిసిన తర్వాత ఆయన ఈ విధంగా చేశారు. 2014లో కూడా దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్ జరుగుతుండగా వారణాసిలో భారీ ర్యాలీ నిర్వహించి, ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఇటువంటి చర్యల వల్ల కొద్దో గొప్పో బీజేపీకి లాభిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.   తాజాగా కర్ణాటక శాసనసభ ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. శుక్రవారం ఆయన నేపాల్‌లో సీతా దేవి ఆలయాన్ని సం...

#బయటపడ్ద #సిద్ధారామయ్య భాగొతం

Image
#బయటపడ్ద #సిద్ధారామయ్య భాగొతం భారత్ లొ కొన్ని వేల మందిని మొసం చేసి, విదేశాలకు పారిపొయిన విజయ్ ఈశ్వరన్ ను సిద్దారామయ్య, కర్ణాటక సియం స్థానంలొ చైనా లొ కలిసిన విషయం బయటకు వచ్చింది ..... విజయ్ ఈశ్వరన్ పై భారత్ లొ దాదాపు 110 చీటింగ్ కేసులున్నాయంటే, అతను ఏంత పెద్ద నేరగాడొ అర్ధం చేసుకొవచ్చు. విజయ్ ఈశ్వరన్ పై ఒక్క భారత్ లొనే కాకుండా దాదాపుగా 7 దేశాలలొ వందల కొలది చీటింగ్ కేసులున్నాయి. భారత ఏజెన్సీలు విజయ్ ఈశ్వరన్ ను Absconder గానే కాకుండా National Security Threat గా ప్రకటించిన తరువాత కూడా సిద్దారామయ్య, చైనాలొ విజయ్ ఈశ్వరన్ ను కలవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. సిద్దారామయ్య, విజయ్ ఈశ్వరన్ ను కలుసుకొవడమే కాకుండా ... అతనితొ ఏకాంతంగా దాదాపు గంటసేపు మాట్లాడినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా విజయ్ ఈశ్వరన్, సిద్దారామయ్య కు అత్యంత ఖరీదయిన బహుమతి ఇచ్చినట్టు స్పష్టమైన సమాచారం ఉంది. ఏ దేశంలొనైనా ఇది తీవ్ర నేరం గా పరిగణించబడుతుంది. ఏలాగంటే, భారత్ ను మొసం చేసి లండన్ పారిపొయిన విజయ్ మాల్యా ను ... లండన్ వెళ్ళి కలిసి, అతను ఇచ్చిన డబ్బు తీసుకొవడం ఏంత పెద్ద నేరమొ, ఇది కూడా అంతే పెద్ద నేరం.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కన్నా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాగా వెనుకబడ్డారు. బుర్సన్ కోహ్న్ అండ్ వోల్ఫే విడుదల చేసిన ‘ఫేస్‌బుక్‌లో ప్రపంచ నేతలు’ నివేదిక ప్రకారం ట్రంప్ కన్నా రెట్టింపు ప్రజాదరణ మోదీకి లభిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కన్నా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాగా వెనుకబడ్డారు. బుర్సన్ కోహ్న్ అండ్ వోల్ఫే విడుదల చేసిన ‘ఫేస్‌బుక్‌లో ప్రపంచ నేతలు’ నివేదిక ప్రకారం ట్రంప్ కన్నా రెట్టింపు ప్రజాదరణ మోదీకి లభిస్తున్నట్లు తెలుస్తోంది.  ఫేస్‌బుక్‌లో ప్రపంచ నేతలకు లభిస్తున్న ఆదరణ ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.ఈ నివేదిక ప్రకారం ప్రధాని మోదీకి 4.32 కోట్ల మంది, డొనాల్డ్ ట్రంప్‌కు 2.31 మంది ఫేస్‌బుక్‌ ఫాలోయర్లు ఉన్నారు.    కాంబోడియా ప్రధాన మంత్రి హున్ సేన్‌కు ప్రజాదరణ పెరగడంతో ఆయన ఐదో స్థానంలోకి దూసుకెళ్ళారు. ఆయనకు 96 లక్షల మంది ఫేస్‌బుక్ ఫాలోయర్లు ఉన్నారు.   ట్రంప్‌కు గత 14 నెలల్లో 20.49 కోట్ల కామెంట్స్, లైక్స్, షేర్స్ లభించగా, మోదీకి ఇదే కాలంలో 11.36 కోట్ల కామెంట్స్, లైక్స్, షేర్స్ లభించాయని ఈ నివేదిక తెలిపింది.   ఫేస్‌బుక్‌ క్రౌడ్‌టాంగిల్ టూల్‌ నుంచి డేటాను ఉపయోగించి 2017 జనవరి 1 నుంచి ఈ అధ్యయనాన్ని నిర్వహించినట్లు ఆ సంస్థ పేర్కొంది. 650 ఫేస్‌బుక్‌ పేజీలను విశ్లేషించినట్లు తెలిపింది.  వివిధ దేశాల అధినేతలు, ప్రభుత్వ అధినేతలు, విదేశాంగ మంత్రుల ఫేస్‌బుక్‌ ప...