Posts

Showing posts from September, 2018

గాంధీ వారసులం కలవడం కష్టం కుటుంబ సభ్యులు 150 మందికిపైనే

Image
గాంధీ వారసులం కలవడం కష్టం  కుటుంబ సభ్యులు 150 మందికిపైనే బాపూజీ కుటుంబం సభ్యులు ఎంత మంది ఉన్నారు? వారంతా ఎక్కడ ఉన్నా... ఎప్పుడైనా కలుస్తారా?ఆ కుటుంబంలో ఇప్పటి పిల్లలకు మహాత్ముడి ఆశయాల గురించి తెలుసా?జాతిపిత వారసులు ప్రస్తుతం ఎలా ఉన్నారు? గాంధీ సిద్ధాంతాల పట్ల వారి అభిప్రాయమేంటి? ... అక్టోబరు 2 వస్తోందంటే ఇలా అందరిలో ఎన్నో ప్రశ్నలు... మరి సమాధానాలు ఎలా కనుక్కోవాలి? గాంధీ మునిమనవడు డాక్టర్ ఆనంద్ గోకని గాంధీ అలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను 'హాయ్ 'తో పంచుకున్నారు.* గాంధీజీ కుటుంబ సభ్యులంతా ఎక్కడ? ఎలా ఉన్నారు?  మహాత్మా గాంధీకి నలుగురు మగ పిల్లలు. హరిలాల్ , మణిలాల్ , రామ్ దాస్ , దేవదాస్ . రామ్ దాస్ గాంధీ చిన్న కుమార్తె నా తల్లి. గాంధీజీ నలుగురు కుమారుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన జీవనశైలి. హరిలాల్ గాంధీ జీవితం కొంచెం చెదిరిపోయింది. మహాత్ముని సూత్రాలు, ఆదర్శాలను ఆయన విభేదించేవారు. ఆయన ఒక్కరే ఒకవైపు ఉండిపోయారు. మిగతా ముగ్గురు కుమారులు గాంధీతో కలిసి దక్షిణాఫ్రికా వెళ్లిపోయారు. ముగ్గురు మగపిల్లలు గాంధీ వెంటే ఉన్నారు. కానీ దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చేటప్పుడు రామ్ దాస్ , దేవదాస్ తిరిగి...

In the light of possible early polls in Telangana, the Bharatiya Janata Party (BJP) and Congress have started drawing plans for election campaigns and rallies.

Image
In the light of possible early polls in Telangana, the Bharatiya Janata Party (BJP) and Congress have started drawing plans for election campaigns and rallies. As the political atmosphere is heating up in the state, the BJP and Congress have made plans to hold several rallies, to be addressed by their senior leaders. On 6 September, Telangana governor ESL Narasimhan dissolved the state Assembly giving a nod for early Assembly elections in the state, following a recommendation from K Chandrashekhar Rao (KCR)-led cabinet. The governor, however, asked Rao to continue as caretaker Chief Minister until the new government is formed. Following this political turn of events, Rao's Telangana Rashtra Samithi (TRS) announced to hold large public meetings in 100 Assembly constituencies over the next 50 days. To counter TRS' rallies, the BJP has also planned to organise two large public meetings in the state. Sharing details of the election preparedness, senior BJP leader and MLC N Ramchand...

#PRALAY Missile set for maiden launch

Image
#PRALAY Missile set for maiden launch  This Project was Approved in Mar 2015 by GoI. Those who are Defence Enthusiast must be knowing that 'Bharat' was lacking in Short Range Tactical Ballistic Missile (SRBM) capabilities. 'Shaurya' & 'AGNI-I' Missiles were having Higher Range & Prithvi-II operated only by Air Force. Prithvi-III with 350 Km Range is used by Navy. 'Pralay' Missile will surely enhance the Strike Capabilities of 'Army' to multi-fold. Strike Range : 350 Km & Payload : 1000 Kg Strike Range : 500 Km & Payload : 500 Kg  'Pralay' missile is equivalent to China's 'Dongfeng-12' OR Russia's '9K720 Iskander'. (Source in Comments)

DEPARTMENT OF POSTS - 4 YEARS ACHIEVEMENT

Image
DEPARTMENT OF POSTS - 4 YEARS ACHIEVEMENT 📮 Average annual Speed Post revenue more than doubled – from Rs. 788 crores between 2006-14 to Rs. 1682 crores between 2014-18. 📮 Revenue of Rs. 415 crores from the eCommerce business in 2017-18, with a growth of more than 20% over the previous financial year. 📮 Established a separate Parcel Directorate, in order to focus on this growing business segment. 📮 Geared up to launch the India Post Payments Bank (IPPB), with 650 branches co-located in District HQ Post Offices, offering a 360-degree financial services suite across multiple channels – to benefit the unbanked and under-banked. 📮 995 DoP ATMs are now inter-operable with other Banks; since December 2016, 1.85 crore transactions have been carried out on these ATMs. 📮 More than 1.18 crore Sukanya Samriddhi accounts opened in Post Offices across the country, of a total of 1.30 crore accounts across  all banks. 📮 Aadhar Enrolment & Updation Centres have been made functional in 1...

ప్రజల మధ్య ప్రజల మనిషి

Image
ప్రజల మధ్య ప్రజల మనిషి వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి అయిన తర్వాత రాజ్యసభ మూడుసార్లు మాత్రమే సమావేశమైనప్పటికీ 27 కీలక బిల్లులు ఆమోదం పొందేలా చేశారు. సభలో ఎవరైనా ఏ నివేదిక అయినా, ప్రకటన అయినా ప్రవేశపెట్టాలంటే ‘యాచిస్తున్నాను.. (బెగ్)’ అన్న పదం వాడాల్సి వచ్చేది. కాని ఆయన బ్రిటిష్ రాచరిక కాలం నాటి ఆ పదం తొలగించి మామూలుగా ‘ప్రవేశపెడుతున్నాను..’ అనేందుకు వీలు కల్పించారు. వెంకయ్యలాంటి వ్యక్తిని ఏ రాజ్యాంగ బంధనాలూ బంధించలేవు. ఆయన ఇప్పటికే ఈ బంధనాల్లో చాలా వాటిని తెంచుకున్నారు.   ‘ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజ్యసభ చైర్మన్‌గా రాజ్యసభలో అడుగుపెట్టినప్పటినుంచీ ఆయనను గమనిస్తున్నాను. ఒక రాజ్యాంగ హోదా ఏర్పర్చిన బంధనాల పరిధిలో తనను తాను ఇముడ్చుకునేందుకు నిగ్రహంతో, సంయమనంతో ఆయన వ్యవహరిస్తున్న తీరు అత్యంత ప్రశంసనీయం. ఆయన అత్యంత క్రమశిక్షణ గల నాయకుడే కాదు, అతి వేగంతో, సమయ స్ఫూర్తితో నిర్ణయాలు తీసుకొనగల ధీశాలి. ఉపరాష్ట్రపతి పదవికి ఆయన వన్నె తేవడమే కాదు, ఆయన ఆ పదవికి కొత్త అర్థాన్ని, కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు.’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఏడాది అయిన సందర్భంగా రూపొందించిన క...

Crackdown on Terrorists Starts, Anti Terror Operations Intensified

Image
Crackdown on Terrorists Starts, Anti Terror Operations Intensified.  In Major Development #Hundreds of #NSG Commandos deployed outside of Srinagar will take part in Anti-Terror Operations.

(Manipulation by UPA to keep Rupee Strong Temporarily) All you wanted to know about FCNR (B) outflows. What is it?

Image
(Manipulation by UPA to keep Rupee Strong Temporarily) All you wanted to know about FCNR (B) outflows. What is it? The Indian rupee had tumbled to its all time low of 68.85 against the dollar in August 2013 as global financial markets were under fire after the US Federal Reserve announced that it would ‘taper’ its QE programme. To bring stability to the wobbly exchange rate, the RBI introduced a swap deal between September 2013 and November 2013 that was meant to encourage banks to attract sizeable dollar inflows in the form of FCNR(B) deposits. FCNR(B) stands for Foreign Currency Non-Resident (Bank) deposits. Essentially, banks were encouraged to woo their NRI clients to deposit surplus dollars at a fixed interest rate, with the RBI promising to shield banks from the exchange rate risk. On receiving the dollars in 2013, banks were allowed to swap these funds with the RBI for a period of three years while paying a fixed cost of 3.5 per cent per annum. Banks handed over the $34 billion ...

Today, J&K Policemen disguise as Stone Pelters and nabbed real Stone Pelters.

Image
I watched many videos, where Soldiers from Israeli Defence Forces disguise as Stone Pelters in the West Bank and Gaza Strip to catch Radicals. Today, J&K Policemen disguise as Stone Pelters and nabbed real Stone Pelters. Finally, India is learning something from Israel. Great ! (Note: Photo is from PTI)

బీజేపీలో రజినీకాంత్ పార్టీ విలీనం.!

Image
బీజేపీలో రజినీకాంత్ పార్టీ విలీనం.! రజినీకాంత్ .. దక్షిణాదిన ఆయన ఓ సంచలనం. ఆయన పార్టీ రాజకీయ గోదాలోకి దిగితే ప్రభంజనం ఖాయమని ఉప్పొంగిపోతుంటారు ఆయన ఫ్యాన్స్. తమిళనాట అంతగా తన అభిమాన సంపాదించారు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వస్తున్న రజినీ.. తమిళనాడులో ప్రభావం చూపించగల నాయకుడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఆయన రాజకీయ ఆరంగేట్రంపై స్పష్టత ఉన్నా.. పార్టీ పేరు, గుర్తు లాంటివేవీ ఇంకా ప్రకటనకు నోచుకోలేదు. ఆయన పార్టీ ఇంకా పునాదుల స్థాయిలోనే ఉంది. పూర్తి స్థాయిలో పురుడు పోసుకోకముందే బీజేపీలో తన పార్టీని విలీనం చేయడానికి రజినీ రెడీ అవుతున్నారంటూ ఓ వార్తా కథనం జాతీయ మీడియాలో జోరుగా ప్రసారమవుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో రజినీ మంతనాలు జరిపినట్టు ఆ వార్తాకథనం సారాంశం. ఢిల్లీ వేదికగా ఇప్పటికే ఏడు సార్లు ఇద్దరూ కలిసి చర్చించినట్టు చెబుతున్నారు. అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందనే దానిలో అనేక సందేహాలున్నప్పటికీ... ఈ విషయాన్ని రజినీ ఫ్యాన్స్... అందునా తమిళులు ఎంతగా స్వాగతిస్తారో వేచిచూడాల్సిందే.

భక్తిని రుజువు చేసుకోవడమే రాహుల్ లక్ష్యం : కేశబోయిన శ్రీధర్

భక్తిని రుజువు చేసుకోవడమే రాహుల్ లక్ష్యం : కేశబోయిన శ్రీధర్  కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన భక్తికి సర్టిఫికేట్ ఇచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కేశబోయిన శ్రీధర్ ఎద్దేవా చేశారు. శుక్రవారం హైదరాబాద్ విలేకర్లతో మాట్లాడుతూ ఓ వ్యక్తి తన భక్తిని రుజువు చేసుకుని, సర్టిఫికేట్ ఇచ్చుకునే ప్రయత్నం చేయడం మొదటిసారి చూస్తున్నట్లు తెలిపారు. భగవంతునికి, భక్తునికి మధ్య సంబంధాన్ని రుజువు చేసుకోవడానికి ఎటువంటి ధ్రువపత్రం అవసరం లేదని  భావిస్తున్నానన్నారు.

భక్తిని రుజువు చేసుకోవడమే రాహుల్ లక్ష్యం : కేశబోయిన శ్రీధర్

భక్తిని రుజువు చేసుకోవడమే రాహుల్ లక్ష్యం : కేశబోయిన శ్రీధర్  కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన భక్తికి సర్టిఫికేట్ ఇచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కేశబోయిన శ్రీధర్ ఎద్దేవా చేశారు. శుక్రవారం హైదరాబాద్ విలేకర్లతో మాట్లాడుతూ ఓ వ్యక్తి తన భక్తిని రుజువు చేసుకుని, సర్టిఫికేట్ ఇచ్చుకునే ప్రయత్నం చేయడం మొదటిసారి చూస్తున్నట్లు తెలిపారు. భగవంతునికి, భక్తునికి మధ్య సంబంధాన్ని రుజువు చేసుకోవడానికి ఎటువంటి ధ్రువపత్రం అవసరం లేదని  భావిస్తున్నానన్నారు.

RSS seeks to shed its enigma: Mohan Bhagwat to address diverse audience to provide a peek into organisation's workings

Image
Change is in the air and it's definitely touching the sanctum sanctorum of the Sangh Parivar -- the Rashtriya Swayamsewak Sangh, or the RSS. And the change is not merely cosmetic, from changing the dress code to khaki trousers from khaki shorts for its cadres or even inviting former president Pranab Mukherjee to its event in Nagpur. The ideological fountainhead of Sangh Parivar is no longer a mysterious gargantuan organisation that works behind the scenes but is quietly evolving itself as an institution that's contemporary in nature and allowing people to view how it operates. The speed with which the RSS' Akhil Bharatiya Prachar Pramukh released the official reaction soon after the Supreme Court gave its historic verdict on LGBTQ on Thursday resonates the change that is taking place in the organisation. What is pertinent is that the RSS no longer keeping itself locked in a closet. It is reaching out to various sections of people in the society to give an insight to its ide...

EC chief OP Rawat says predictions on schedule for Telangana election 'unacceptable,' poll body yet to take decision

Image
Chief Election Commissioner OP Rawat on Friday said that Assembly elections in Telangana might not be necessarily held along with Chhattisgarh, Madhya Pradesh, Rajasthan and Mizoram. The Assembly elections in Chhattisgarh, Madhya Pradesh, Rajasthan and Mizoram are scheduled to take place this year-end, dates for which are yet to be announced. Rawat said that Telangana chief electoral officer (CEO) Rajat Kumar has been asked to file a report on the current situation of the state, based on which the Election Commission of India (EC) would take further decisions. "We have to assess the matter that whether the election could be conducted along with other four states or not. Any astrological predictions (over dates) made by anyone is not withstanding," he added. Earlier on Thursday, the Telangana Assembly was dissolved by Governor ESL Narasimhan following the recommendation from K Chandrashekhar Rao-led cabinet. However, the governor asked Rao to continue as caretaker chief minist...

BJP to hold national executive meet from 9 September amid signs of unrest over its push for pro-Dalit laws

Amid signs of unrest among the upper castes over its push for pro-Dalit laws, the Bharatiya Janata Party (BJP) will hold a two-day meeting of its key decision-making body in New Delhi starting Saturday, in which the ruling party is likely to highlight the Narendra Modi government's steps for "social justice" and "economic successes". The national executive of the BJP is also likely to respond to concerns over the rise in oil prices and refer to the previous UPA government's "mismanagement of the economy" as it meets ahead of the Assembly polls in five states, with the Lok Sabha election less than eight months away, party sources said. BJP president Amit Shah will deliver the inaugural address in the presence of the party's top leaders, including Modi, on Saturday afternoon, while the latter is scheduled to give the valedictory speech on Sunday. Significantly, the saffron party has chosen the Ambedkar International Centre, which works to promote...

గుండె వేగాన్ని తెలిపే 'లెనొవో' కార్డియో ప్లస్ ఫిట్‌నెస్‌ బ్యాండ్ విడుదల

Image
గుండె వేగాన్ని తెలిపే 'లెనొవో' కార్డియో ప్లస్ ఫిట్‌నెస్‌ బ్యాండ్ విడుదల తమ వినియోగదారులకు చైనాకు చెందిన టెక్నాలజీ కంపెనీ లెనొవో తీపికబురు అందించింది. కార్డియో ప్లస్ హెచ్‌ఎక్స్‌వో3డబ్ల్యూ ఫిట్‌నెస్‌ బ్యాండ్‌, స్లీప్‌ ట్రాకర్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసినట్లు లెనొవో కంపెనీ ప్రకటించింది. లెనొవో ఫిట్‌నెస్‌ బ్యాండ్ రూ. 1,999కే అందుబాటులో ఉంటుందని, సెప్టెంబర్ 9వ తేదీ నుంచి అమెజాన్ ఇండియా ద్వారా కొనుగోలు చేయవచ్చని కంపెనీ పేర్కొంది. లైట్ సర్దుబాటు ఫీచర్స్, ఐపీ68 సర్టిఫైడ్ 1 మీటర్ వరకు వాటర్‌ను తట్టుకోగలదని, లెనొవో ఫిట్‌నెస్‌ బ్యాండ్ గుండె వేగాన్ని తెలుపుతుందని సంస్థ తెలిపింది. కొనుగోలుదారులు బ్లాక్, బ్లూ, రెడ్, ఆరంజ్ రంగు ఎంపిక చేసుకోవచ్చని సంస్థ వెల్లడించింది.

మళ్ళీ ఆయనే సీఎం... తేల్చి చెప్పిన ‘ఇండియా టుడే’ సర్వే...

మళ్ళీ ఆయనే సీఎం... తేల్చి చెప్పిన ‘ఇండియా టుడే’ సర్వే... ఛత్తీస్‌గఢ్‌లో అత్యధికులు సీఎం రమణ్ సింగ్‌కు గట్టి మద్దతు ప్రకటిస్తున్నారు. ‘ఇండియా టుడే’ నిర్వహించిన పొలిటికల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సర్వేలో పాల్గొన్నవారిలో 41 శాతం మంది రమణ్ సింగ్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు.   ఛత్తీస్‌గఢ్‌ శాసన సభ ఎన్నికలు ఈ సంవత్సరాంతంలో జరిగే అవకాశం ఉంది. తాజా సర్వే ప్రకారం రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి మెరుగ్గానే కనిపిస్తోంది.   బీజేపీ నేత రమణ్ సింగ్ 2003 నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ‘ఇండియా టుడే’ సర్వే నివేదిక ప్రకారం ఆయన నాలుగోసారి కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన మరోసారి ముఖ్యమంత్రి అవాలని కోరుకుంటున్నట్లు 41 శాతం మంది తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు భూపేశ్ బఘేల్‌ను తదుపరి సీఎంగా చూడాలనుకుంటున్నట్లు 21 శాతం మంది చెప్పారు.   రమణ్ సింగ్ ప్రభుత్వం పనితీరు పట్ల 39 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా, 34 శాతం మంది మార్పును కోరుకుంటున్నట్లు చెప్పారని ఈ సర్వే పేర్కొంది.   టెలిఫోన్ ఇంటర్వ్యూల ద్వారా ఈ సర్వే నిర్వహించినట్లు ‘ఇండియా టుడే’ ప్రకటించింది. ఈ సర్...

గౌరీలంకేష్‌ను హత్య చేసిందెవరో తెలిసింది. దేశంలోనే మొట్టమొదటి సారిగా ఓ అరుదైన టెక్నాలజీతో నిందితుడిని తేల్చారు.

Image
గౌరీలంకేష్‌ను హత్య చేసిందెవరో తెలిసింది. దేశంలోనే మొట్టమొదటి సారిగా ఓ అరుదైన టెక్నాలజీతో నిందితుడిని తేల్చారు. పరశురాం వాగ్మూరే.  గౌరీ లంకేష్‌పై తుపాకీ ఎక్కుపెట్టి కాల్చాడని నిర్ధారించారు.   ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేష్‌ హత్యకేసు మిస్టరీ వీడింది. దేశంలోనే తొలిసారిగా ఓ అరుదైన టెక్నాలజీ ఆధారంగా గౌరీలంకేష్‌పై కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించారు. తమకు దొరికిన ఆధారాలతో పాటు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో నిర్వహించిన పరీక్షలతో ఈ మిస్టరీని ఛేదించారు.   బుధవారానికి గౌరీ లంకేష్‌పై కాల్పులు జరిగి సరిగ్గా యేడాది. ఈ సమయంలో అసలు లంకేష్‌పై కాల్పులు జరిపిందెవరో గుర్తించడం స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ విజయంగా డిపార్ట్‌మెంట్‌ పెద్దలు అభివర్ణిస్తున్నారు. అదీ అరుదైన పరీక్షల ద్వారా నిందితుడి ఆనవాళ్లు గుర్తించడంపై హర్షం వ్యక్తమవుతోంది.   గౌరీ లంకేష్‌ హత్య జరిగిన రెండోరోజే కర్నాటక ప్రభుత్వం ఈ కేసులో సిట్‌ను ఏర్పాటు చేసింది. అప్పటినుంచి ప్రత్యేక దర్యాప్తు బృందం ఈనేక కోణాల్లో దర్యాప్తు సాగించింది. పలువురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించింది. వారిలో కొందరిని అరెస్ట్‌ చేసింది. ఈ క్రమంలోనే గత జ...

ఆధార్ లేకపోతే పాఠశాలలో చేరడం సాధ్యం కాదా?

Image
ఆధార్ లేకపోతే పాఠశాలలో చేరడం సాధ్యం కాదా? విద్యార్థులకు ఆధార్ సంఖ్య లేకపోయినా పాఠశాలల్లో ప్రవేశం కల్పించవచ్చునని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) స్పష్టం చేసింది. ఆధార్ సంఖ్య లేదనే కారణాన్ని చూపుతూ విద్యార్థులకు ప్రవేశాన్ని నిరాకరించరాదని వివరించింది. ఇటువంటి కారణాన్ని చూపి, ప్రవేశాన్ని తిరస్కరించడం చెల్లుబాటు కాదని తెలిపింది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఈ మేరకు లేఖలు రాసింది. ఆధార్ సంఖ్య లేదనే కారణంతో పాఠశాలల్లో విద్యార్థులకు ప్రవేశం కల్పించడం లేదనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ వివరణ ఇచ్చింది. ఆధార్ లేనంత మాత్రానికి బాలలు తమ హక్కులను, ప్రయోజనాలను కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని కోరింది.   పాఠశాలల యాజమాన్యాలు స్థానిక బ్యాంకులు, తపాలా కార్యాలయాలు, రాష్ట్ర విద్యా శాఖ, జిల్లా పరిపాలనా యంత్రాంగాలను సంప్రదించి, తమ ప్రాంగణాలలో ఆధార్ నమోదు, నవీకరణ కేంద్రాలను ఏర్పాటు చేసేవిధంగా చొరవ తీసుకోవాలని కోరింది.

పాక్ అధ్యక్షుడి కుటుంబానికి నెహ్రూతో అనుబంధం

Image
పాక్ అధ్యక్షుడి కుటుంబానికి నెహ్రూతో అనుబంధం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ 'పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్' వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన డాక్టర్ ఆరిఫ్ అల్వి ఆ దేశ 13వ అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో ఆయన కుటుంబానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగుచూసింది. డాక్టర్ ఆరిఫ్ అల్వి తండ్రి డాక్టర్ హబీబ్ ఉర్ రెహ్మాన్ ఇలాహి అల్వి వృత్తిరీత్యా  దంతవైద్యుడు. ఆయన భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు డెంటిస్ట్‌‌గా వ్యవహరించేవారు. ఇండియా నుంచి పాకిస్థాన్ విడిపోయిన తర్వాత ఆ దేశానికి డాక్టర్ అల్వి కుటుంబం వెళ్లిపోయింది. అల్వీ బయోగ్రపీని పీటీఐ పార్టీ వెబ్‌సైట్‌లో ఉంచింది. డాక్టర్ హబీబ్ ఉర్ రెహ్మాన్ ఇలాహి అల్వి భారత తొలి ప్రధాని నెహ్రూకు దేశ విభజనకు ముందు డెంటిస్ట్‌గా ఉండేవారని ఆ వెబ్‌సైట్ వెల్లడించింది. డాక్టర్ అల్వి కుటుంబానికి నెహ్రూ రాసిన లేఖలు కూడా తమ వద్ద ఉన్నాయని పేర్కొంది. కాగా, ఈనెల 8వ తేదీతో పదవీ విరమణ చేయనున్న పాక్ ప్రస్తుత అధ్యక్షుడు మమ్‌నూన్‌ హుస్సేన్‌‌ కుటుంబం ఆగ్రా నుంచి, పర్వేజ్ ముషర్రఫ్ తల్లిదండ్రులు న్యూఢిల్లీ నుంచి పాక్‌కు వలస వెళ్లినవారే.

*నేడు ఉద్యోగ సంఘాలతో కేసీఆర్‌ భేటీ*

Image
*నేడు ఉద్యోగ సంఘాలతో కేసీఆర్‌ భేటీ* తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు రోజురోజుకు వేగంగా మారుతున్నాయి. ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు జోరందుకున్న తరుణంలో అసెంబ్లీ రద్దుకు ముహూర్తం కూడా ఖరారు అయింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ మరో ముందడుగు వేశారు. బుధవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌ ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నారు. కీలకమైన పీఆర్సీ, ఐఆర్ అంశాలపై నేడు వారితో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈసారి 43 శాతం ఐఆర్ ను కోరుతున్నారు ఉద్యోగులు. గతంలో 27 శాతం ఐఆర్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. ఈ రోజు జరిగే ఉద్యోగ సంఘాల సమావేశంలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం జరిగే కేబినేట్‌ సమావేశానికి ముందు నేడు ఉద్యోగ సంఘాలతో భేటీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ముందస్తు ఎన్నికల నేపథ్యంలో గురువారం జరగనున్న కేబినేట్‌ భేటీకి రాష్ట్రంలోని మంత్రులు అందరు హైదరాబాద్‌లో ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. గురువారం ఉదయం 6 గంటలకు మొదలయ్యే కేబినేట్‌ భేటీ అనంతరం ఎన్నికలపై తుది ప్రకటన విడుదలైయే అవకాశం ఉంది.

ముందస్తు పై అలెర్ట్ అయిన టీటీడీపీ.

ముందస్తు పై అలెర్ట్ అయిన టీటీడీపీ. ఈ నెల 8న హైద్రాబాద్ రానున్న చంద్రబాబు. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశం.. ముందస్తు వ్యూహాలు, పొత్తుల పై తెలంగాణ తెలుదేశం నేతలకు దిశా నిర్దేశం చేయనున్న చంద్రబాబు

Group of Ministers, headed by Rajnath Singh, discusses panel's recommendations to check lynching incidents

Image
New Delhi: A Group of Ministers (GoM), headed by Home Minister Rajnath Singh, on Wednesday discussed the recommendations of a panel set up to suggest ways to check incidents of lynching, officials said. One of the key recommendations of the committee of secretaries, headed by Union home secretary Rajiv Gauba, is to put to task country heads of the social media platforms sites. The panel is also believed to have recommended tightening of law by inserting clauses in the Indian Penal Code and the Code of Criminal Procedure through parliamentary approval. This was the first meeting of the GoM and the ministers were briefed about the recommendations of the committee, a home ministry official said. The GoM is expected to hold further meetings over the next few weeks to finalise its recommendations and would subsequently the same to Prime Minister Narendra Modi for a final decision, the official said. The members of the GoM are External Affairs Minister Sushma Swaraj, Transport Minister Nitin...