పార్టీ బలోపేతానికి విస్తృత చర్యలు జిల్లాలో బీజేపీ జన చైతన్య యాత్ర ఉత్సాహంలో కార్యకర్తలు నిజామాబాద్, కామారెడ్డి,
పార్టీ బలోపేతానికి విస్తృత చర్యలు జిల్లాలో బీజేపీ జన చైతన్య యాత్ర ఉత్సాహంలో కార్యకర్తలు నిజామాబాద్, కామారెడ్డి, కామారెడ్డి జిల్లాలో బీజేపీ పట్టు కోసం విస్తృత ప్ర చారం మొదలు పెట్టింది. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికై గ్రామ, మండల స్థాయిలో కమిటీ లను ఏర్పాటు చేసి చర్యలు చేపట్టారు. జిల్లాలో హిం దూత్వ సంస్థలు బలంగానే ఉండడంతో వచ్చే ఎ న్నికల్లో ఒకటి, రెండు నియోజకవర్గాల్లో పాగా వే సేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భా గంగానే సభలు, సమావేశాలు, బైక్ ర్యాలీలు, నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తూ రాష్ట్రా ప్రభుత్వాన్ని ఎండగడుతోంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం చే పడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీ సుకెళ్తున్నారు. శనివారం బీజేపీ జన చైతన్య యాత్ర జిల్లాలోకి ప్రవేశించనుంది. జిల్లాలో రెండు రోజుల పా టు జన చైతన్య యాత్ర సభలను నిర్వహించి బీజేపీ కార్యకర్తల్లో రాష్ట్ర నాయకులు మరింత ఉత్సహన్ని నింపనున్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలపై బలమైన క్యాడర్.. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో బీజేపీ మంచి పట్టు ఉంది. ఈ నియోజకవర్గాల్లో క్షేత్ర స్థాయ...