Posts

Showing posts from December, 2017

బీజేపీ కి దేశంలో 12 కోట్ల కార్యకర్తలు!

Image
బీజేపీ కి దేశంలో 12 కోట్ల కార్యకర్తలు! తెలుగు రాష్ట్రాల్లో లేనిది నాయకత్వం మాత్రమే కార్యకర్తలు కాదు అది కూడా అతి త్వరలో ఈ లోటు కూడా అధిగమిస్తాం.  నాయకులు కార్యకర్తలు నుంచే తయారు అవుతారు. ఆకాశం నుంచి ఊడిపడరు. తెలుగుదేశం ను ఎన్టీఆర్ ప్రారంభించినపుడు నాయకులు ఎక్కడినుంచి పుట్టుకొచ్చేరు ? ఎంతో మంది సంఘ్ సభ్యులకు, నిబద్ధత గల దేశభక్తులకు బీజేపీ లో ఇక్కడ కూడా కొరవలేదు.  40 లక్షల మంది కార్యకర్తల్లో కేవలం 175+25 మంది నాయకత్వ లక్షణాలు గల కార్యకర్తలే దొరకరా ?  ఇక్కడ రధ సారధి నరేంద్రమోదీ. రణతంత్రం అమిత్ షా ది. స్థానిక నాయకత్వం నిమిత్త మాత్రమే.  లక్ష్యం అభివృద్ధి గమ్యం సబ్ కా సాత్ సబ్ కా వికాస్. కుల మత కుటుంబ వారసత్వ అవినీతి నాయకత్వాలు ఉండవు. కులపొళ్లకు, కొడుకులకు, కూతుళ్లకు , బామ్మర్ది లకు సీట్లు పంపిణీలు ఉండవు. ఇప్పటివరకు ఉపేక్షించిన వారి అందరికి రాజ్యాధికారం.  విద్య , ఉపాది, ఆర్ధిక, రాజకీయ రంగాలలో సామాజిక న్యాయం.  అవినీతి కి ఆస్కారమే ఇవ్వని ప్రధాన సేవకుడు అప్పుడే వస్తారు అసలు సిసలు అయిన ముఖ్య సేవకులు. నేటి తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ నాయకుల ఎత్తులు జిత్తులు అన్ని మాక...

5 ఏళ్లకే మొహం మొత్తేసే కాలం!

Image
5 ఏళ్లకే మొహం మొత్తేసే కాలం!  12 ఎన్నికలు , ఎన్నో ఆటుపోట్లు 22 ఏళ్ళు అప్రతిహం గా,అదికూడా కఠిన ఆర్ధిక సంస్కరణల నేపధ్యం లో, పెంచుకున్న ఓట్ షేర్ తో అదిరా బీజేపీ అంటే.. అమ్మా అయ్యా నేను నీ ఇంటికి పెద్దకొడుకు అవుతాను అని తద్దినాలు పెట్టె పార్టీ కాదు బీజేపీ.  అందరు కి తోడు అందరు కి వికాసం అనే మూల సిద్ధాంతం పై నిర్మించి పార్టీ బీజేపీ.  నేను ముఖ్యమంత్రి అయితే మీకు 45 ఏళ్లకే పింఛను అనే పార్టీ కాదు బీజేపీ.  పేదోళ్ల ను బిచ్చగాళ్ళు చేయకుండా , అంత్యోదయం కోసం శ్రమించే పార్టీ బీజేపీ.  కులాలు మధ్య కుంపట్లు రాజేసి , దొంగ హామీలు గుప్పించి , ఆనక నెపం న్యాయస్థానాలు , కేంద్రం ప్రభుత్వం పై తోసేసే పార్టీ కాదు బీజేపీ.  ఎక్కడనుంచి ఇస్తారు ఎవరి దాంట్లో కొస్తారు అని ఇంకా ఇంకా కుల రిజర్వేషన్ లు నిర్మొహమాటం గా త్రోసిరాజన్న సాహసం గల పార్టీ బీజేపీ. అధికారం చిక్కేక మేము ఇచ్చిన పెన్షన్లు తీసుకోవద్దు , మేము వేసిన రోడ్లు పై నడవద్దు, ఏం? మాకు ఎందుకు ఓట్లు వేయరు అని బెదిరించే పార్టీ కాదు బీజేపీ. మాకు ఓట్లు వేసిన వాళ్ళకే కాదు ఓట్లు వేయని వారికి కూడా సేవ చేయటం మా ప్రభుత్వ ధర్మం అనే సమ న్యాయం చూప...

నిజమయిన మగతనం ఆంటే !!

Image
కనడం ఎంముందిరా సువ్వరుద్దీన్ పందులూ కంటాయి గుంపులు గుంపులుగా,,రోడ్ల మీద బజార్ బ్రతుకు బ్రతుకుతుంటాయి ! బిడ్డ ఒకడయినా మంచి ప్రమాణాలతో  పెంచడం రా, నిజమయిన మగతనం ఆంటే !!

JAI BHARATH Jai BJP Jai NAMO

Image
భారత మాతాకి జై 🕉️🚩గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలలో BJP విజయం సాధించిన సందర్భంగా హిమాయత్ నాజర్ లో విజయోత్సవం JAI BHARATH Jai BJP Jai NAMO

అరిగిపోయిన రికార్డులు ఇక మూలన పారేయండి!

Image
అరిగిపోయిన రికార్డులు ఇక మూలన పారేయండి! నోట్ల రద్దు, జీఎస్టీ .. ఇవేవీ ఇక ఎంతమాత్రం విమర్శించే అంశాలు కావు! వీటికి బహుళ జనామోదం ఉందని ఇప్పటికే పలు రాష్ట్రాల ఎన్నికల్లో రుజువైపోయింది. సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు, నిజాయితీపరులు ఈ చర్యల వలన ఇబ్బంది పడ్డారని, దేశం నష్టపోయిందని, అభివృద్ధి కుంటుపడిందని ఇంకా కువిమర్శలు చేస్తూ పోతే జనం నోటితో నవ్వరు! పైగా వీటి ప్రయోజనాలు కూడా కనిపిస్తున్నాయి.. రాబోయే రోజుల్లో ఇంకా స్పష్టంగా కనిపిస్తాయి. ఇప్పటికీ ఇంకా వీటినే పట్టుకుని ఎవరైనా విమర్శిస్తున్నారంటే అర్థం వాళ్ళ అక్రమార్జన కాస్తా కాకెత్తుకు పోయిందనే! :) 2019 లోక్ సభ ఎన్నికల లోగా 2018 లో జరిగే సెమి ఫైనల్స్ అంటే ఛత్తీస్ ఘర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, నాగాలాండ్, మేఘాలయ, మిజోరం, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు ప్రతిపక్షాలు కొత్త ఆరోపణలు వెదుక్కుంటే మంచిది. మత తత్వం తో దేశాన్ని బిజెపి విభజిస్తున్నదని మళ్ళీ తప్పుడు కూతలు కూసినా... దొంగ హిందూ వేషాలు వేసినా కూడా ఎదురు దెబ్బలు తప్పవు! ఇంకేమిటయ్యా దారి అంటే.. మోదీ ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తుందేమో అని కాసుక్కూర్చోవడం... లేదా బుర్రకి పదును పెట్టి కొత్త ఆరోపణల...

#దేశం_కోసం_ధర్మం_కోసం_భారతీయ_జనతా_పార్టీ ⛳ Jai BJP

Image
ఓ పెద్దాయన్ని నమ్ముకుని దేశం మొత్తం ధైర్యంగా వుంది. లింగు లిటుకు మంటూ నలుగుర్ని ఏసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపెట్టాలని చూస్తే మీరెలా నమ్మార్రా..  ఇన్నాళ్ళ నుండి ఒక లెక్క.. ఇప్పటి నుండి ఒక లెక్క..మోడీ ఇక్కడ... #నరేద్రమోడీ ఉన్నాడు.అని చెప్పు ప్రతిపక్షాలకి 💪 గుజరాత్లో,హిమచల్ ప్రదేశ్ లో గెలిచిన అభ్యర్థులకు   అభినందనలు 💐🌺👏 జయహో బి.జె.పి 🚩🚩🚩✊✊ నరేద్రమోడీ గారి నాయకత్వం వర్దిద్దాలి  #దేశం_కోసం_ధర్మం_కోసం_భారతీయ_జనతా_పార్టీ ⛳  Jai BJP

Helping poor

Image
Thank you Muppavarapu Sri Harsha( Harshatoyota ) for helping the poor people who were sleeping on the roads and cannot afford for a blanket .You have been donated 300 blankets in the local areas (koti women's hospital,nilofer hospital,basavataraka hospital).It's being so privileged.And thank you once again .