బీజేపీ కి దేశంలో 12 కోట్ల కార్యకర్తలు!

బీజేపీ కి దేశంలో 12 కోట్ల కార్యకర్తలు!
తెలుగు రాష్ట్రాల్లో లేనిది నాయకత్వం మాత్రమే కార్యకర్తలు కాదు అది కూడా అతి త్వరలో ఈ లోటు కూడా అధిగమిస్తాం. 

నాయకులు కార్యకర్తలు నుంచే తయారు అవుతారు.
ఆకాశం నుంచి ఊడిపడరు.
తెలుగుదేశం ను ఎన్టీఆర్ ప్రారంభించినపుడు నాయకులు ఎక్కడినుంచి పుట్టుకొచ్చేరు ?

ఎంతో మంది సంఘ్ సభ్యులకు, నిబద్ధత గల దేశభక్తులకు బీజేపీ లో ఇక్కడ కూడా కొరవలేదు. 
40 లక్షల మంది కార్యకర్తల్లో కేవలం 175+25 మంది నాయకత్వ లక్షణాలు గల కార్యకర్తలే దొరకరా ? 

ఇక్కడ రధ సారధి నరేంద్రమోదీ.
రణతంత్రం అమిత్ షా ది.
స్థానిక నాయకత్వం నిమిత్త మాత్రమే. 
లక్ష్యం అభివృద్ధి
గమ్యం సబ్ కా సాత్ సబ్ కా వికాస్.
కుల మత కుటుంబ వారసత్వ అవినీతి నాయకత్వాలు ఉండవు.

కులపొళ్లకు, కొడుకులకు, కూతుళ్లకు , బామ్మర్ది లకు సీట్లు పంపిణీలు ఉండవు.
ఇప్పటివరకు ఉపేక్షించిన వారి అందరికి రాజ్యాధికారం. 
విద్య , ఉపాది, ఆర్ధిక, రాజకీయ రంగాలలో సామాజిక న్యాయం. 

అవినీతి కి ఆస్కారమే ఇవ్వని ప్రధాన సేవకుడు
అప్పుడే వస్తారు అసలు సిసలు అయిన ముఖ్య సేవకులు.
నేటి తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ నాయకుల ఎత్తులు జిత్తులు అన్ని మాకు తెలుసు. 

వాళ్లకు తోకలు ఎలా కత్తిరించాలో కూడా తెలుసు.
అసాధ్యాలు సుసాధ్యలు చేయటం బీజేపీ కి వెన్నతో పెట్టిన విద్య. 

ఒక్క సారి ఇక్కడ పార్టీ పగ్గాలు మారగానే చూస్తారు మా కార్యకర్తల వీరవిహారం. 
ఇక మైండ్ గేమ్ లు వద్దు. 
ప్రజాక్షేత్రం లో విజయమో వీరస్వర్గమో  తేల్చుకుందాం సిద్ధంగా ఉండండి.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!