జ్యోతి మల్హోత్ర: దేశద్రోహం యొక్క చీకటి కథ - భారత్‌కు వెన్నుపోటు!
దేశం కోసం ధర్మం కోసం హిందూ బందు మిత్రుల చైతన్యం కోసం అందరికీ పంపండి *జ్యోతి మల్హోత్ర: ఒక దేశ ద్రోహపు కథ‼️* దేశ సరిహద్దులు కాగితాల మీద గీసిన గీతలు మాత్రమే కాదు, అవి కోట్లాది మంది గుండె చప్పుడు! కానీ, ఆ గుండె చప్పుడులోనే కొన్నిసార్లు ద్రోహం అనే విషబీజం నాటుకుంటుంది. సరిగ్గా అలాంటి విషాదకరమైన కథే ఇది. భారతమాత ముద్దుబిడ్డల్లా కనిపించే కొందరు, తమ స్వార్థంతో దేశానికి వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధపడతారని ఎవరూ ఊహించలేరు. వాళ్ళని చూస్తే ‘అటు పాకిస్తాన్ కాదు, ఇటు ఇండియా కాదు’ అన్నట్టుగా ఉంటారు. ఇండియాలో పుట్టి పెరిగి, ఇక్కడి గాలి పీల్చుకుంటూ, కడుపు నింపుకుంటూ, రహస్యంగా శత్రుదేశానికి సేవ చేస్తారు. ఇలాంటి వాళ్ళలో ఒకరు జ్యోతి మల్హోత్ర! 👇👇 చూడటానికి సాధువులా, మాటలకు తియ్యగా ఉండేది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో లక్షల మంది ఫాలోవర్లు. ‘ట్రావెల్ విత్ జో’ అంటూ ప్రపంచాన్ని చుట్టేసే వ్లాగర్‌గా అందరికీ తెలుసు. కానీ, ఆ అందమైన ముఖం వెనుక ఒక చీకటి కోణం దాగి ఉందని ఎవరూ ఊహించలేకపోయారు. 2023లో ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్‌కు వీసా కోసం వెళ్లినప్పుడే కథ మొదలైంది. అక్కడ ఏసానూర్ రెహ్మాన్ అలియాస్ దానిష్ అనే వ్యక్త...