రాఫెల్ ఒప్పందం: రాహుల్ గాంధీ డిమాండ్‌తో భిన్నంగా, మోదీ నిర్ణయం భారత రక్షణ బలాన్ని ఎలా పెంచింది”

భారతదేశంలో రాఫెల్ ఒప్పందాన్ని రద్దు చేయాలని ఆరోజు Rahul Gandhi డిమాండ్ చేశారు.

ఇప్పుడు అదే రాఫెల్ #indiapakistan యుద్ధం సమయంలో భారతదేశం యొక్క బలమైన ఆయుధం.

Narendra Modi గారు రాఫెల్ ఒప్పందాన్ని రద్దు చేసి ఉంటే, నేటి పరిస్థితి భిన్నంగా ఉండేది.

భారత వైమానిక దళం యొక్క సామర్థ్యం తగ్గి ఉండేది.

శత్రు దేశాల నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడం కష్టమయ్యేది.

భారతదేశ రక్షణ వ్యవస్థ బలహీనపడేది,భారతదేశం యొక్క భద్రత ప్రమాదంలో పడేది.

#OperationSindoor #PahalgamTerroristAttack✍️👆🫵

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!