2018 - 19 వార్షిక బడ్జెట్ - ముఖ్యాంశాలు
2018 - 19 వార్షిక బడ్జెట్ - ముఖ్యాంశాలు పీఎం జీవన్ బీమా యోజన ద్వారా రెండు కోట్ల కుటుంబాలకు లబ్ధి. జన్‌ధన్ యోజనలో భాగంగా 60వేల కోట్ల బ్యాంకు ఖాతాలకు బీమా సౌకర్యం వర్తింపు. దళిత సంక్షేమానికి కోసం రూ.56వేల కోట్లు. ఆదివాసీల సంక్షేమానికి రూ.32,508కోట్లు చిన్న, సూక్ష్మతరహా పరిశ్రమల కోసం రూ.3,790కోట్లు. ఆరోగ్య రంగానికి 1.38లక్షల కోట్లు. గ్రామీణ పారిశుద్ధ్య పథకానికి రూ.16,713కోట్లు. ప్రధాని సౌభాగ్య పథకంలో భాగంగా నాలుగు కోట్ల గృహాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు. సౌభాగ్య పథకానికి రూ.16వేల కోట్లు. అన్ని పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధర. ప్రతీ పౌరునికి సమీపంలో వెల్‌నెస్ సెంటర్లు. వాటి ఏర్పాటుకు రూ.1200కోట్లు. మహిళా స్వయం సహాయక బృందాలకు రూ.75వేల కోట్లు. క్షయ రోగుల సంక్షేమం కోసం రూ.600కోట్లు. మూడు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఒక కళాశాల ఏర్పాటు. 24 ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రులు రూ.330 ప్రీమియం చెల్లింపుతో 10 కోట్ల పేద కుటుంబాలకు రూ.5లక్షల వరకు ఆరోగ్య బీమా. దీనివల్ల 50 కోట్లమంది వినియోగదారులకు లబ్ధి. విద్యారంగంలో మౌలిక సౌకర్యాలకు రూ.లక్ష కోట్లు. 2017 జాతీయ ఆరోగ్య పథకంలో భాగంగా ఆయుష్మాన్ భారత్. ...