F-35 యుధ విమానాలు భారత్ లొ తయారుచేసేందుకు ముందుకు వచ్చిన లఖిద్ మార్టిన్
Fifth Generation కు చెందిన అత్యంత అధునాతనమైన F-35 యుధ విమానాలను భారత్ లొ తయారు చేసేందుకు అమెరికా కు చెందిన “లఖ్ హీద్ మార్టిన్” కంపెనీ ముందుకు వచ్చింది. F-35 విమానాలను భారత్ లొ తయారు చేయడమే కాకుండా, ఇక్కడే అసెంబ్లింగ్ చేసి , ఇక్కడి నుండే అమ్మకాలు జరిపేందుకు సిధంగా ఉన్నట్టు “లఖ్ హీద్ మార్టిన్” కంపెనీ వైస్ ప్రెసిడెంట్ వివేక్ లాల్ (NRI) ప్రకటించారు. ఇది Indian Aircraft Industry కి గొప్ప అవకాశమని ఆయన తెలిపారు.ఈ సంధర్బంగా వివేక్ లాల్ మాట్లాడుతూ ఈ ఫైటర్ల కు మరే ఇతర ఆధునికమైన యుధవిమానాలకు లేనటువంటి Real-world combat experience and proven operational effectiveness ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. F-35 Aircrafts లొ మొత్తం మూడు వేరియంట్లు ఉండగా, అందులొ Best వేరియంట్ ను భారత్ కు ఆఫర్ చేస్తున్నామని ఆయన తెలియజేశారు. భారత్ ప్రపంచ యుధ విమానాల మార్కెట్ లొకి దూసుకు పొవడానికి ఇదొక గొప్ప అవకాశమని ఆయన వెల్లడించారు. Active Electronically Scanned Array ద్వారా ఇవి మరింత ఉన్నంతంగా పనిచేస్థాయని తెలిపారు. కాగా ఇప్పటికే లఖ్ హీద్ మార్టిన్ సంస్థ భారత్ లొ F-16 Block 70 యుధ విమానాలను నిర్మించనుంది. దీనికి సంబందించిన చర్చలు చివరి దశలొ ఉన్నాయి.కాగా F-35 అనేది Stealth multirole fighter. ఇది Fifth Generation Combat Aircraft. 2000 కిలొమీటర్ల వేగంతొ 11,000 కిలొల పేలొడ్ ను తీసుకుపొగల సామర్ధ్యం దీని సొంతం. ప్రస్తుతం ఈ యుధ విమానాలను అమెరికన్ నేవీ, అమెరికన్ ఆర్మీ, అమెరికన్ మెరైన్ల తొ సహా దాదాపు తొమ్మిది దేశాలు ఉపయోగిస్తున్నాయి ….. కాగా ఆస్ట్రేలియాలొ F-35 Aircraft టెక్నాలజీని దొంగిలించి, చైనా J-31 యుధ విమానాలను తయారు చేసింది (ఈ విషయం ఈ మద్యనే వెలుగులొకి వచ్చింది)
Comments
Post a Comment