పాకిస్థాన్ ప్రధాని “షాహిద్ అబ్బాసి” కు ఘొర అవమానం.
పాకిస్థాన్ ప్రధాని షాహిద్ అబ్బాసి కి అంతర్జాతీయ వేదికలపై అవమానాలు కొత్త కానప్పటికీ ఈసారి మరొక ఘొర అవమానం జరిగింది. ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబుల్ లొ గత తొమ్మిది రొజులలొ వరుసగా జరిగిన నాలుగు బాంబు దాడులలొ 132 మందికి పైగా మరణించారు.
దీనితొ ఆఫ్గనిస్థాన్ కు సంతాపం ప్రకటించడానికి, పాకిస్థాన్ ప్రధాని షాహిద్ అబ్బాసి ఆఫ్గనిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని కి ఫొన్ చేయగా ….. పాకిస్థాన్ అధ్యక్షుడు షాహిద్ అబ్బాసి తొ మాట్లాడటానికి ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని నిరాకరించాడు. ఆఫ్గనిస్థాన్ లొ బాంబు పేళ్ళుళ్లకు కారణం పాకిస్థాన్ పెంచి పొషిస్తున్న తీవ్రవాదమేనని అనేకసార్లు అంతర్జాతీయ వేదికలపై ప్రకటించిన అష్రాఫ్ ఘని, ఇప్పుడు పాకిస్థాన్ ప్రధాని ఫొన్ చేసినప్పటికీ మట్లాడటానికి తిరస్కరించాడంతొ పాకిస్థాన్ పరువు మరొకసరి వీధిన పడింది.
అదే సమయంలొ కాబూల్ లొ జరిగిన బాంబు పేళ్ళుళ్ళ గురించి సంతాపం తెలియజేయడానికి ఫొన్ చేసిన భారత ప్రధాని నరేంద్రమోది తొ మాట్లాడిన ఆఫ్గనిస్థాన్ అధ్యక్షుడు ….. ఈ సంధర్బంగా మాట్లడుతూ ” భారత్ ఏప్పటికీ మాకు మిత్రదేశమని, మా కష్టాలు, సుఖాలలొ భారత్ భాగం పంచుకుంటుందని” కొనియాడటం విశేషం.
కాగా కాబూల్ బాంబు పేళ్ళుళ్లలొ పాకిస్థాన్ పాత్ర కు సంబందించిన ఆధారాలను ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు, పాకిస్థాన్ కు పంపినట్టు తెలుస్తుంది.
Comments
Post a Comment