చైనా పై మరొక Mind Game ప్రారంభించిన భారత్ అయితే ఇందులొ ఏముంది అనుకుంటున్నారేమొ … ఇక్కడే ఉంది అసలు పన్నాగం.
అయితే ఇందులొ ఏముంది అనుకుంటున్నారేమొ … ఇక్కడే ఉంది అసలు పన్నాగం.
1994 లొ అప్పటి ప్రధాని నరసింహారావు గారు ముందు చూపుతొ వియత్నాం తొ డిఫెన్స్ కోఅపరేషన్ ఓప్పందం చేసుకున్నారు. 2016 లొ మోది ప్రభుత్వం, ఈ ఓప్పందాన్ని Comprehensive strategic partnership స్థాయికి తీసుకువెళ్ళి, వియత్నాం తొ మరింత ప్యూహాత్మక రక్షన బందాన్ని పటిష్టం చేసింది …… ప్రస్తుతం భారత్ లొ ప్రారంభమైన ఈ Military Exercise, వచ్చే సంవత్సరం వియత్నాం లొ జరుగుతాయి. అంటే చైనా పక్కనే చైనా శత్రువుతొ కలిసి మనం ఈ ఏక్సరసైజ్ చేస్థాం. తరువాత తరువాత రకరకాల కారణాలతొ, మెల్ల మెల్లగా వియత్నాంలొ పాతుకుపొవచ్చు …… అంటే పాకిస్థాన్ లొ, గ్వాదర్ పొర్టులొ చైనా ఏటువంటి వ్యూహాన్నయితే అనుసరిస్తుందొ, సరిగ్గా కాస్థ అటు ఇటుగా అటువంటి వ్యూహాన్నే భారత్ అమలు చేయనుంది.. విషానికి విషమే విరుగుడు అన్నట్టు, చైనా అతి తెలివితేటలను చైనాకే రుచిచూపించనున్నాము.
Comments
Post a Comment