మీరు #లాజికల్ గా ఆలోచన చెయ్యండి!!

మీరు #లాజికల్ గా ఆలోచన చెయ్యండి!!

మొన్న #ఎన్నికల్లో ఏపీలో #వైసీపీకి ఓట్లు వేసినోళ్లు అందరూ #క్రిస్టియన్స్ అని ఎలా అనగలం!!

అలా అయితే సగం రాష్ట్ర ప్రజలు #క్రైస్తవులు అయ్యినట్టే!!

#చంద్రబాబు మీద కోపంతో కూడా వైసీపీకి మద్దతు ఇవ్వచ్చుగా!!

మరి #సోనియా_ఇటలీ నుంచి ఇక్కడికి వచ్చి #కాంగ్రెస్ సారధ్యం చేస్తే 200 సీట్లు వచ్చాయి 2009లో!!

#చంద్రబాబు పాలన నచ్చని వాళ్ళు #బీజేపీ అక్కడ బలంగా లేకపోవడం అలాగే #టీడీపీతో పొత్తులో #వుండడ్సమ్ మూలంగా వైసీపీ వైపు వెళుతున్నారు!!

#కాంగ్రెస్_జెనసేన నామమాత్రం పార్టీలు అక్కడ!!

#మేము_బీజేపీ_పెద్దలకి చెప్పేది అదే బయటకు వచ్చి ఏ #పొత్తు లేకుండా ముందుకు వెళ్తే #2024కి అధికారం మనదే #2019లో #టర్మ్స్_శాసించే స్థాయిలో ఉంటాం అని!!

Comments