నీవేమో.. ఆడు, ఈడు, సన్నాసులు, దద్దమ్మలు, దొంగలు, ద్రోహులు, దోపిడీదార్లు, దగాకోర్లు, రాక్షసులు, చీరి చింతకు కడ్తా, పాతరేస్తా.. అంటూ నోటికి అడ్డూ అదుపూ లేకుండా అడ్డందిడ్డంగా తిడ్తివి;
నీవేమో.. ఆడు, ఈడు, సన్నాసులు, దద్దమ్మలు, దొంగలు, ద్రోహులు, దోపిడీదార్లు, దగాకోర్లు, రాక్షసులు, చీరి చింతకు కడ్తా, పాతరేస్తా.. అంటూ నోటికి అడ్డూ అదుపూ లేకుండా అడ్డందిడ్డంగా తిడ్తివి;
నీ కుమార రత్నమేమో.. ఓ అడుగు ముందుకేసి ఓ పెద్ద పోలీసాయనను పట్టుకుని "ల*జకొడుకా" అని తిట్టె;
నీ అల్లుడు పగడమేమో.. ఇంకో అడుగు ముందుకేసి తిట్లతోపాటు కొట్టడం, తన్నడం కూడా చేశె;
నిన్ను, నీ కుటుంబాన్ని ఘోరమైన బూతులతో షవర్ బాత్ చేస్తుంటే మా రక్తం మరుగుతుండె. కాని నువ్వు ఆల్లను అక్కున చేర్చుకుని హత్తుకుంటివి.. పదవులతో, కాంట్రాక్టులతో సత్కరిస్తివి.. ఆల్ల ఆరికాల్లల్లోని ముల్లను పంటితో పీక్కుంటా కూసింటివి;
ఇగ ఊర్లల్లోని నీ పింకు మూక నోర్లకు అడ్డూ అదుపూ లేకపాయె!
ఇప్పుడేమో నీవు సంసారి లెక్క మాట్లాడవడ్తివి.. ఇదేం లెక్క సారు??
ఔన్లే.. పరుష పదజాలానికి పేటెంటు హక్కులు నీకు, నీ కుటుంబానికి, నీ భజన బ్యాచికే సొంతం కదా!!
క్యా బాత్ హై జహాపనా!!
Comments
Post a Comment