2019 ఎన్నికల్లోను తాను పోటీచేస్తానని, ప్రజాభవన్ లోనే తానుంటానని బిజేపి ఎంపి దత్తాత్రేయ అన్నారు.

2019 ఎన్నికల్లోను తాను పోటీచేస్తానని, ప్రజాభవన్ లోనే తానుంటానని బిజేపి ఎంపి దత్తాత్రేయ అన్నారు. 

బిజేపి బలం రోజురోజుకు పెరుగుతుందని కేంద్ర సహకారం వల్లె తెలంగాణలో ఎన్నో ప్రాజెక్టులు పూర్తయ్యాయని అయిన కెసిఆర్ మోడిపై విమర్శలు చేయడం మానుకోలేదని దత్తాత్రేయ అన్నారు. 

పంచాయితి రాజ్ వ్యవస్దలో మార్పుల వల్ల బుడుడు-బలహీనులకు నష్టం వాటిల్లుతుందని దీనిపై అఖిలపకం నిర్వహించాలని దత్తాత్రేయ అన్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్టునుంచి కాంతాల ఇచ్చంపల్లికి 2 ఎంసి ల నీరు సత్వరమె ఇవ్వాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!