హైదరాబాదు MP, అసదుద్దిన్ ఓవైసి కి తీవ్ర అవమానం .....Must Read .....
హైదరాబాదు లొ తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున MIM పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ MP అయిన అసదుద్దీన్ ఒవైసి కి మహారాస్త్రలొ తీవ్ర అవమానం జరిగింది. త్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా అసదుద్దీన్ ఒవైసి ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంధర్బంగా మహారాస్ట్రలొని దక్షిన ముంబాయిలొని నాగ్పాడ ప్రాంతంలొ త్రిపిల్ తలాక్ కు వ్యతిరేకంగా ప్రసంగిస్తుండగా , గుర్తు తెలియని వ్యక్తి అతనిపై చెప్పు విసిరాడు.
చెప్పు విసిరినప్పటికీ, కొద్దిలొ తప్పించుకున్న ఒవైసీ గాయపడలేదని MIM వర్గాలు తెలియజేశాయి. కాగా CCTV footage ద్వారా చెప్పు విసిరిన వ్యక్తిని గుర్తించి, కేసు ఫైల్ చేసినట్టు డిప్యుటీ పొలీస్ కమీషనర్ వీరేంద్ర మిశ్రా తెలియజేశారు. అయితే ఏవరు ఏన్ని కుట్రలు చేసినప్పటికీ ట్రిపుల్ తలాక్ పై తన పొరాటం ఆగదని ఓవైసి పేర్కొన్నారు.
Comments
Post a Comment