*దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది...నూతన ప్రసాద్ గురుతుకు వస్తున్నాడు*

*దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది...నూతన ప్రసాద్ గురుతుకు వస్తున్నాడు*  

పవన్ కళ్యాణ్ , కత్తి మహేష్ కి సారీ చెప్తాడా లేక కత్తి మహేష్ , పవన్ కళ్యాణ్ కి సారీ చెప్తాడా ఆనే విషయం ఆధారంగా ఈ దేశ భవిష్యత్తు ఉండబోతుందని , అతి ముఖ్యమైన ఈ విషయం పట్ల మోదీ, రాహుల్ మౌనం వహించటం వాళ్ళిద్దరికీ దేశ ప్రజల పట్ల ఉన్న నిర్లక్ష్యానికి చిహ్నం. 

పార్లమెంట్ ని వెంటనే సమావేశపరిచి యుద్ద ప్రాతిపదికన ఈ విషయం చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయం తేల్చేంతవరకు దేశప్రజలందరూ ముఖ్యముగా విద్యార్థులందరూ తప్పనిసరి బంద్ పాటించాలి...
*వెధవ న్యూసెన్సే అయింది ఈ టీవీ ఛానెళ్ల వ్యవహారం*

😡😡🤨 *

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!