కన్నడ అవమానకర దీపిక శ్రీ శ్రీ సిద్దరామయ్య ఉరఫ్ సాల్మనయ్య ... నేను కూడా హిందువునే .. ఎవడు కాదన్నాడు??
కన్నడ అవమానకర దీపిక శ్రీ శ్రీ సిద్దరామయ్య ఉరఫ్ సాల్మనయ్య ...
నేను కూడా హిందువునే .. ఎవడు కాదన్నాడు??
నేను హిందుత్వం అంటే పడి చస్తా .... శుభం
నన్ను హిందువు కాదన్నోడు పేద్ద హిందూ ఉగ్రవాది ... శబాష్ ఈ మాట మీదే ఉండు.......
అడ్డెడ్డే ... సత్యనారాయణ స్వామి వ్రతానికి చెప్పులేసుకెల్లి ... పైగా సత్యనారాయణ స్వామి వారికి పుష్పాలు సమర్పించేప్పుడు '' చెప్పులేసుకొని నల్ల అద్దాలు పెట్టుకుని మరీ పుష్పాలు సమర్పించి దండం " పెట్టుకున్న హిందువుని తమర్నే చూశాం సారూ... ( అసలు మీరేసే పద్దతి సమర్పణ లా లేదు ఏదో అడుక్కునేవాడికి చిల్లర వేస్తున్నట్టుంది.. )..పాపం మీరు రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం పడుతున్న కష్టం మీ రాగుల్ బాబాకీ కూడా వద్దు...
Comments
Post a Comment