రాహుల్ గాంధీ బంగాళదుంప లు నుండి బంగారం తీయవచ్చు అని చెప్పింది నిజమే.
రాహుల్ గాంధీ బంగాళదుంప లు నుండి బంగారం తీయవచ్చు అని చెప్పింది నిజమే.
దేని పేరు చిదంబరం మెషిన్.
దీనిలో బంగాళాదుంపలు వేస్తే బంగారం గా మారి బయటకు వస్తుంది.
నమ్మశక్యం గా లేదా ?
అయితే ఇది జాగ్రత్తగా చదవండి.
బంగాళా దుంపలు (ఆ మాటకు కు వస్తే ఏ వ్యవసాయ ఉత్పత్తులైన సరే ఎందుకంటే దీనికి టాక్స్ లేదు గా ) చౌకగా కొంటారు.వాటిని అధిక ధరలకు అమ్ముతారు.. అలాగే సినిమా ఆక్టర్ లు , డాక్టర్లు , రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, అవినీతి అధికారులు, వ్యాపారులు బాగా ప్రజల వద్ద ప్రభుత్వం వద్ద దోచేసిన (పన్నులు ఎగ్గొట్టిన ) నోట్ల కట్టలు పోగు చేస్తారు.
హవాలా వాళ్లకు ఫోన్ చేస్తారు.
వాడు మొత్తం మీ దగ్గర క్యాష్ తీసుకుని (2% కమిషన్ కు) డాలర్లు గా మార్చి మీరు వెయ్యమన్న స్విస్ బ్యాంక్ లోనో లేక సింగపూర్ బ్యాంక్ లోనో వేస్తాడు.
నల్లడబ్బు దాచినందుకు విదేశీ బ్యాంక్ వాడు 4% వడ్డీ కాదు తిరిగి కమిషన్ గా తీసుకుంటాడు. ఇది చిదంబరం వచ్చేంతవరకు జరిగిన కథ.
కష్టపడి సంపాదించిన సారీ దోచేసిన వేల కోట్లు అలా వడ్డీ బొక్క అయిపోతే బాధ గా ఉండదా ?
చిదంబరం ఒక ఐడియా వేసేడు. నల్లబాబు స్విస్ బ్యాంక్ లో దాచిన డబ్బులు విత్ డ్రా చేస్తాడు. యూరప్ లో స్టాక్ బ్రోకర్ దగ్గరకు వెళతాడు. అక్కడ మన ఇండియా పాస్ పోర్ట్ చూపిస్తే చాలు వాడు డబ్బు తీసుకుని ఒక చీటీ ముక్క ఇస్తాడు. దీని కి పేరు పార్టీసిపేటరీ నోట్. దీని మీద ఏమి ఉండదు. ఒక్క డబ్బు ఎంత అన్నది మాత్రం ఉంటాది.
నల్లబాబు వెంటనే బొంబాయి వచ్చేసి ఈ చీటీ ముక్క చూపించి స్టాక్ మార్కెట్ లో పెట్టేస్తాడు. ఎప్పుడు ఎలా ఎందుకు అని వెధవ ప్రశ్నలు ఎవ్వరూ వెయ్యరు.
లాభాల్లో ఆ స్టాక్ లు అమ్మేసుకుంటారు.
అంతే నల్ల డబ్బు తెల్లగా అయిపోతుంది.
ఓస్ అంతేనా అంటే , అంతే కాదు.
స్టాక్ మార్కెట్ లో షేర్ లు అమ్మితే 30% కాపిటల్ గెయిన్స్ టాక్స్ అని ఒకటి ఏడిసింది. మళ్ళీ అదో బొక్క ఏంటి ?
మళ్ళీ ఇంకో ఐడియా..
మారిషస్ , ఓ బుల్లి దేశం అందులో పేద భారతీయులు ఉన్నారు. పాపం వాళ్ళను గొప్పోళ్ళు ను చెయ్యాలి. ఎలా? అని ఆలోచించేడు.
నల్ల బాబులు చిరిగిపోయిన కోట్లు వేసుకుని ఒకే ఊళ్ళో ఒకే బిల్డింగ్ లో ఒకే రూమ్ లో ఓ వంద కంపనీ లు పెట్టేత్తారు.
ఈ పట్టు యూరప్ నుంచి కాకుండా మారిషస్ నుంచి ఇదిగో ఈ పార్టీసిపేటరీ నోట్లు బొంబాయి స్టాక్ మార్కెట్ కు పంపుతారు.
అయితే ఏంటి అని అడగొద్దు.
మారిషస్ నుంచి వచ్చిన పెట్టుబడులకు 30% కాపిటల్ గెయిన్స్ టాక్స్ లేదు...మొత్తం టాక్స్ నిల్ !!
అంతే !!!
ఫుల్ బ్లాక్ అంతా ఫుల్ వైట్ !
అంతేనా అంటే కాదు ఇంకా ఉంది.
సినిమా ఆక్టర్ లు ఈ మధ్య మా లావు బాధపడుతున్నారు కదా ఎందుకు ?
దానికో లెక్కుంది.
హవాలా గాళ్లు 2% కమిషన్ తీసుకుంటారు కదా. ఆ నా కొడుకులు ఎవరో కాదు దావూద్ ఇబ్రహీం గాడు బాచ్.
ఇలా డబ్బులు స్విస్ బ్యాంక్ లో వేసిన లిస్టులో పేర్లు అన్ని ఆడి దగ్గర ఉంటాయి. ఆడు పాకిస్తాన్ లో ఉంటాడు.
అందుకే పాకిస్తాన్ కు , వాళ్ళ తీవ్రవాదుల గుంపు కు పగిలనప్పుడల్లా వీళ్ళు అరుస్తుంటారు.
అంటే అక్కడ స్విచ్ వేస్తే ఇక్కడ అలారమ్ మోగుతుంది.
మొన్న నోట్ల రద్దు లో బాగా నష్టపోయిన వాళ్లలో హవాలా వ్యాపారం ఒకటి.
ఇప్పుడు చిదంబరం గాడి డాష్ పగల కొట్టేస్తున్నారు మోడీ గారు..
వాడు బంగాళా దుంపలు బంగారం గా మార్చి ఎక్కడ దాచేడో చెప్పమని.
ఈ లోగా చంటోడు ఈ మెషిన్ గురించి గుజరాత్ ఎన్నికల్లో పుసుక్కుని చెప్పేసేడు..
పనిలోపనిగా స్విస్ బ్యాంక్ తో బాటు సింగపూర్ బ్యాంక్ వాళ్ళు నల్లబాబులు మొత్తం లిస్ట్ ఇచ్చేత్తరట !
ఓ అడుగు ముందుకేసి ఇంతక ముందే విత్ డ్రా చేసింది ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసింది కూడా చెప్పేత్తరట.
చీ దీనమ్మా జీవితం.
థిస్ ఈస్ వెరీ దారుణం.
వాట్ ఐ మీన్ టూ సే ఈ లెక్కలు డొక్కలు ఏమిటి ?
నో నో మోడీ ని ఎలాగైనా దింపేయాలి.
అవునా కాదా తమ్ముళ్ళు..?
మీరే చెప్పండి తమ్ముళ్ళు....ఎం చేద్దాం ?
Comments
Post a Comment