#శివభక్తులకు_శుభవార్త మహా శివుని, శివ తాండవం ప్రేరణతొ కొత్త బైక్ ను తయారు చేసిన "రాయల్ యన్ ఫీల్డ్" కంపెని .......... Full Details With Pictures ........
ఇప్పటికే దేశంలొ ఆర్మీ బైక్ లతొ సహా అనేక రకాల బైక్ లను తయారు చేసిన రాయల్ యన్ ఫీల్డ్ కంపెనీ ఇప్పుడు, హిందువుల ఆరాధ్యదైవం మహాశివుని, శివ తాండవం ప్రేరణతొ కొత్త బైక్ ను తయారు చేశారు. ఈ బైక్ కు ” Royal Enfield Nataraj ” అని నామకరణం చేశారు.ఈ బైక్ పై నటరాజ చిత్రాలను పెయింట్ చేయడానికి ప్రత్యేకమైన ” Cosmic Fire Smoke Prabha Mandala” అనే కొత్త రకం పెయింట్ ను ఉపయొగించారు. ఇది సాంకేతికంగా కూడా అత్యుత్తమమైనదని కంపెనీ తెలియజేసిందిసృష్టి , స్థితి, లయ కారకుడు మహా శివుడు అన్న ఉద్దేశ్యాన్ని ప్రతిబంబించేలా ఈ బైక్ తయారు చేయడం జరిగింది రాయల్ యెంఫీల్డ్ యాజమాన్యం తెలియజేసింది.ఈ బైక్ లొని ట్యాంక్, చక్రాలు, front fender లతొ సహా అన్ని ముఖ్యమైన భాగాలపై నటరాజ తాండవ చిత్రాలను చిత్రీకరించడం విశేషం.

Comments
Post a Comment