“ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన అణుబాంబు: అమెరికా B61-12 శక్తి, ధర వెనుక రహస్యం”

*అత్యంత ఖరీదైన అణుబాంబు ఏ దేశం వద్ద ఉందో తెలుసా?*

May 09, 2025,

*అణుబాంబుల ధర విషయానికి వస్తే అత్యంత ఖరీదైనది అమెరికాలో ఉంది. యునైటెడ్ స్టేట్స్ శాస్త్రవేత్తల ఫెడరేషన్ 1999 నాటి నివేదిక ప్రకారం B61-12 అణుబాంబు ధర 28 మి. డాలర్లు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన అణుబాంబుగా పరిగణించబడుతుంది. ఈ అణుబాంబును అత్యంత ప్రమాదకరమైనదిగా కూడా భావిస్తున్నారు. దీనిని సమర్థవంతమైన ఆయుధంగా ఉపయోగించేందుకు ఉన్న ఖరీదు, శక్తి, గట్టి నిర్మాణం దృష్ట్యా, పలు దేశాలకు దీని అవసరం లేకపోవచ్చు.*

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!