మే 15 నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాల జోరు: లా నీనా, పాజిటివ్ IODతో ముందస్తు నైరుతి రాక
త్వరగా రానున్న వర్షాకాలం.
మే 15 నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాలలో పెరగనున్న వర్షాలు.
మే నెల 16 లోపు అండమాన్ ను తాకనున్న నైరుతి. మే చివరి వారంలోగా కేరళను తాకనున్న నైరుతి. అత్యంత ప్రతిభావంతంగా నైరుతి వుండే అవకాశం వుంది. మే 3,4 వారాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలలో ముంచెత్తనున్న వర్షాలు. మెదట కేరళలో వరదలు వచ్చే అవకాశమే ఎక్కువుగా వుంది. ముందే రానున్న తొలకరి. మే నెలంతా ఎండలు అని చాలా రైతాంగం ఇంకా కళ్ళాలలోనే ధాన్యం రాశులు, కుప్పలు వుంచుకుంటే చాలా ప్రమాదమే. ఈ పరిస్ధితికీ కారణం లానినో & positive IOD . అక్టోబర్ నుంచి ఎల్నినో పరిస్ధితులు పెరగనున్నాయి. దాని వలన ఈశాన్య రుతుపవనాలు పై ప్రభావం పడనున్నది.
Comments
Post a Comment