తెలంగాణ లో ఉన్న 4,00,000,000 కోట్ల మంది ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవిర్భవ దినోత్సవ శుభకాంక్షలు....
తెలంగాణ లో ఉన్న 4,00,000,000 కోట్ల మంది ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవిర్భవ దినోత్సవ శుభకాంక్షలు....
తెలంగాణ రాష్ట్ర అవతరణకు ముందు బీజేపీ నాయకత్వనికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకోవాలి....
కాంగ్రెస్ మొండి వైఖరి టీఆర్ఎస్ పార్టీ రెచ్చగొట్టే ప్రసంగాలతో సుమారు 2,500 లా తెలంగాణ విద్యార్థులు అమరులు అయినారు....
ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను చిన్నచూపు చూసి.... తెలంగాణ అనే పదాన్ని పక్కదారి పట్టించింది... అవేదనకు లోనూ అయ్యి విద్యార్థులు కలతా చెంది ప్రాణాలు కోల్పోయిన ఏ ఒక్కరూ పరామర్శించిన పాపాన పోలేదు.....
టీఆర్ఎస్ పార్టీ కి అనడు పార్లమెంటు లో ఎంత మంది సభ్యులు వున్నారో ఒక్కసారి అందరూ గుర్తుచేసుకోవాలి..... పార్లమెంట్ లో మద్దతు కూడగట్టే అవకాశం కూడా లేని పరిస్థితి....
అప్పుడే బీజేపీ నుండి ఊహించని మద్దతు లభించింది.... సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ ప్రజల పక్షాన నిలిచి పార్లమెంట్ లో పోరాడారు.. సొంత రాష్ట్రం అయిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు.... ప్రసంగానికి అడ్డు తగిలిన గొంతుక నొక్కిన సోనియా గాంధీ కి ముచ్చమాటలు పట్టించింది ఒక్కరే... ఒక్క సుష్మా స్వరాజ్ గారు మాత్రమే....
కాంగ్రెస్ పీఠం దద్ధరిల్లి తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది......4 ఏండ్లు గడుస్తున్నా ఒక్క అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయలేక పోయారు అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు......
కేంద్ర ప్రభుత్వం లో వున్నావారు తక్షణమే అధుకోవాలని మా మనవి... వారి కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది... వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి.....
ఇది పచ్చి నిజం..... ఓట్ల కోసం మాత్రం ఇది కనే కాదు... కొంచం అందరూ కూడా నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి.....
జై తెలంగాణ జై సుష్మా స్వరాజ్......
నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిలల్లి....
సుష్మా స్వరాజ్ నాయకత్వం వర్ధిలాల్లి.....
Comments
Post a Comment