దానం నాగెందర్ మాజీ మంత్రి కాంగేస్ పార్టీకి రాజీనామా... TRS పార్టీలో చేరిక . MUST READ
దానం నాగెందర్ మాజీ మంత్రి కాంగేస్ పార్టీకి రాజీనామా...
TRS పార్టీలో చేరిక .....
================================
ఇంకా పది మంది నాయకులు పార్టీనివీడి వస్తారని దానం అన్నారు. పార్టీని ఎందుకువీడివెళుతున్నారో పూర్తి వివరణ ఇవ్వలేదు. రాశ్ట్రంలో తన లాంటీ సీనియర్ ని ముఖ్యమంతిగా, పెద్ద పెద్ద పదవులు ఇవ్వలేదని... కేవలం ప్రజా నాయకులైన ఒకే వర్గానికి పదవులు ఇచ్చారని, బిసీ లను అనగ దొక్కుతున్నారని, వాల్లకిందనేను పనిచెయ్యలేను అనే అభిప్రాయానికివచ్చారు సంతోషం . కానీ ఆయన ఏపార్టీనుండి ముప్పై యేండ్ల సుధీర్గరాజకీయ ప్రయాన సాగించారు , అది మరచిపోతేఎలా?
.
TDP కమ్మోని పార్టీ , TRS వెల్మోని పార్టీ... కాంగ్రేస్ పార్టీ అందరిది... కాకపోతే రెడ్లు ముఖ్యమంత్రులుగాకొనసాగారు ఇది వాస్తవమే , కానీ తప్పెవరిది? తప్పిదమెవరిది? బేరీజువేసుకున్నారా ?
.
58 సంవత్సరాలలో జరగని అభివ్రుద్ది ఈ 4 గేళ్ళ పాలనలో జరిగిందా ?. తెలంగాణ రాశ్ట్రం వస్తే దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తా... నేను కుక్కలా రాశ్ట్రానికి కాపలాగా ఉంట అన్నాడు , ఏది ?
అధికారం రాగానే తానే ముఖ్యమంత్రి అయ్యాడు , తనకులం వాల్లు 4 గురు రాశ్ట్రమంత్రులు, MLA , MP లు కలిపి దాదాపు 16 మంది వెలమలు, వీళ్ళందరూ కేసీఆర్ బంధువులనేది కూడా మనం గుర్తించాలె. వెల్మోని జనాభా రెండు లక్షల ముప్పైవేలు మాత్రమే...
.
మరి 263 కులాల సంగమమైన BC ల జనాభా అన్నికులాలు కలుపుకొంటే కోటి ఎనబై లక్షలు , ఇలా అయితే బిసీలు ఎంతమంది MLA , MP లు ఉండాలో లెక్కవేసుకున్నారా ? అయినా BC ల పేరు చెప్పుకొని 70% పదవులు మున్నూరు కాపులే దొబ్బుక పోతున్నారు... మీరంతా 100 ల కోట్ల కంటే ఎక్కువ ఆస్థులు కలిగి ఉన్నారు... బీ.సీ లు అంటే... మీరేనా? మిగతా అతి వెనుకబడ్డ కులాల పదవుల సంగతేంది... మీ కులానికి పదవులకొరకు అనవసరంగా బీ.సీ లు అని రెచ్చగొట్టడాన్ని కనుక్కోలేని దద్దమ్మలమని అనికుంటున్నారా? ఒకవేళ అసమ్మతి TRS నాయకుల వలసలు మొదలైతే అప్పుడు మీదారెటు ?..
.
ఇప్పటివరకు నీళ్ళు లేవు , నిధులులేవు , నియామకాలు లేవు , పదవులపంపకాలులేవు , ఇదేనా బంగారు తెలంగాణ ?. డబుల్ బెడ్రూం ఇండ్లేవి , దళితులకు 3 ఎకరాల భూమేది , నిరుద్యోగులకు లక్ష యాబైవేల ఉద్యోగాలన్నారు ఏవి , అంతా దగా , మోసపూరితమైన వాగ్ధానాలు , అరచేతిలో వైకుంఠం అంటే ఇదేనేమో ?. లేనిదిఉన్నట్లు , ఉన్నదాన్నిలేనట్లు చూపించడంలో కెసిఆర్ కి ఎవ్వరు సాటిరారు అనడంలో సందేహమేలేదు.
.
ఇంకా పదిమందినాయకులు పార్టీనివీడి వస్తారని అన్నారు. పార్టీని ఎందుకువీడివెళుతున్నారో పూర్తి వివరణ ఇవ్వలేదు. రాశ్ట్రంలో తన లాంటీ సీనియర్ ని ముఖ్యమంతిగా, పెద్ద పెద్ద పదవులు ఇవ్వలేదని... కేవలం ప్రజా నాయకులైన ఒకే వర్గానికి పదవులు ఇచ్చారని, బిసీ లను థితి... కేవలం కేసీఆర్ కుటుంబం, వర్గం మాత్రమే ఎన్నో వేల కోట్ల సంపద దొంగిలించారు అనేది మనకు తెలిసిన విషయమే.
.
ఒకవేల మీకు ధైర్యం , దమ్ము , తెగింపు ఉంటే , BC , SC , ST , Muslim , Christian మైనారిటీలను కలుపుకొని కొత్తపార్టీ పెట్టాలి కానీ , దొర పార్టీలో చేరడం మాత్రం మీకుతగదు , మీ రాజకీయ జీవితాన్ని మీరే చేజేతులా పాతర వేసుకుంటున్నారని గ్రహించకపోవడం దురదుశ్టకరమని నా ఆవేదన .
Comments
Post a Comment