భక్తిని రుజువు చేసుకోవడమే రాహుల్ లక్ష్యం : కేశబోయిన శ్రీధర్

భక్తిని రుజువు చేసుకోవడమే రాహుల్ లక్ష్యం : కేశబోయిన శ్రీధర్ 

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన భక్తికి సర్టిఫికేట్ ఇచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కేశబోయిన శ్రీధర్ ఎద్దేవా చేశారు. శుక్రవారం హైదరాబాద్ విలేకర్లతో మాట్లాడుతూ ఓ వ్యక్తి తన భక్తిని రుజువు చేసుకుని, సర్టిఫికేట్ ఇచ్చుకునే ప్రయత్నం చేయడం మొదటిసారి చూస్తున్నట్లు తెలిపారు. భగవంతునికి, భక్తునికి మధ్య సంబంధాన్ని రుజువు చేసుకోవడానికి ఎటువంటి ధ్రువపత్రం అవసరం లేదని  భావిస్తున్నానన్నారు.

Comments