#బయటపడ్ద #సిద్ధారామయ్య భాగొతం

#బయటపడ్ద #సిద్ధారామయ్య భాగొతం

భారత్ లొ కొన్ని వేల మందిని మొసం చేసి, విదేశాలకు పారిపొయిన విజయ్ ఈశ్వరన్ ను సిద్దారామయ్య, కర్ణాటక సియం స్థానంలొ చైనా లొ కలిసిన విషయం బయటకు వచ్చింది ..... విజయ్ ఈశ్వరన్ పై భారత్ లొ దాదాపు 110 చీటింగ్ కేసులున్నాయంటే, అతను ఏంత పెద్ద నేరగాడొ అర్ధం చేసుకొవచ్చు. విజయ్ ఈశ్వరన్ పై ఒక్క భారత్ లొనే కాకుండా దాదాపుగా 7 దేశాలలొ వందల కొలది చీటింగ్ కేసులున్నాయి.

భారత ఏజెన్సీలు విజయ్ ఈశ్వరన్ ను Absconder గానే కాకుండా National Security Threat గా ప్రకటించిన తరువాత కూడా సిద్దారామయ్య, చైనాలొ విజయ్ ఈశ్వరన్ ను కలవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. సిద్దారామయ్య, విజయ్ ఈశ్వరన్ ను కలుసుకొవడమే కాకుండా ... అతనితొ ఏకాంతంగా దాదాపు గంటసేపు మాట్లాడినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా విజయ్ ఈశ్వరన్, సిద్దారామయ్య కు అత్యంత ఖరీదయిన బహుమతి ఇచ్చినట్టు స్పష్టమైన సమాచారం ఉంది.

ఏ దేశంలొనైనా ఇది తీవ్ర నేరం గా పరిగణించబడుతుంది. ఏలాగంటే, భారత్ ను మొసం చేసి లండన్ పారిపొయిన విజయ్ మాల్యా ను ... లండన్ వెళ్ళి కలిసి, అతను ఇచ్చిన డబ్బు తీసుకొవడం ఏంత పెద్ద నేరమొ, ఇది కూడా అంతే పెద్ద నేరం.


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!