డబ్బులు కేంద్రనీవి...
డబ్బులు కేంద్రనీవి...
డబ్బా మాత్రం మన తెలుగు చంద్రులవి!!
:-ప్రతి గ్రామా పంచాయతి 100% నిధులు కేంద్ర ప్రభుత్వం వే..
:- "ఉపాది హామీ పథకం "సంబందించిన ప్రతీ రూపాయి కేంద్రం నిధులే...
:-జాతీయ సహకార అభివృద్ధి తరుపున
యాదవులకు గొర్రెల పంపిణి...
మొత్తం కేంద్రం నిధులే...అక్షరాల 4000 కోట్లు.. కేంద్రనివే...
:-ఇప్పుడు TRS నాయకులూ అందుకుంటున్న..
సబ్సిడీ ట్రాక్టర్ లు 100% కేంద్రం నిధులే
:-నేడు ప్రతి గ్రామంలో ప్రతి పట్టణం లో 24 గంటలు కరెంటు వుంటుంది ఆంటే దానికి కరణం కేంద్ర ప్రభుత్వమే 100% నిధులు కేంద్రం వే..
:-ముద్ర యోజన పథకం కింద బ్యాంకు ద్వారా లాభ పడ్డా
చిన్న చిన్న చిరు వ్యాపారుల నిధులు కేంద్రాని వే..
:-అన్నీ కార్పోరేషన్ నిధులు కేంద్రనీవే
ప్రధాన మంత్రి వికాస్ యోజన కింద ప్రతి మండలం లో"మోడల్ స్కూల్స్" నిధులు 100% కేంద్రం వే..
:-స్వచ్ఛ భారత్ కింద
ప్రతి మరుగు ధోడ్లు.. కేంద్రం నిధులే...
:-ఉజ్వల యోజన కింద...
పేద మహిళాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు...100% కేంద్రము నిధులే..
:-బాలింతకు ఇచ్చే 12.000 రూపాయలతో 6000 రూపాయలు కేంద్రనీ వే
అందుకే..నేను కేశబోయినా శ్రీధర్
"నరేంద్ర మోదీ" అభిమానిగా గర్వ పడుతున్న..
Comments
Post a Comment