ఆసక్తికరమైన వార్త..

ఆసక్తికరమైన వార్త..

మన భారతదేశం లో అద్భుతమైన అదృశ్యాలు జరుగుతున్నాయి...

1.ఆధార్ కార్డ్ లింక్ తో 35,00,000 లక్షల సబ్సిడీ గ్యాస్ కనెక్షన్స్ అదృశ్యం

2.మదర్సా ల నుండి 1,95,000 విద్యార్థులు ఉపకరవేతనం తీసుకోకుండా అదృశ్యం

3. దొంగ రేషన్ కార్డ్స్ 1,65,00,000   లు అదృశ్యం

4.దారిద్ర్య రేఖ దిగువన ఉన్నాము అని చెప్పుకునే 30,00,000 మంది అదృశ్యం

5.రాజ్యసభ నుండి కమ్మీలు అదృశ్యం

6.డోక్లామ్ నుండి చైనా సైన్యం అదృశ్యం

7.కాశ్మీర్ లో సైన్యం పైన రాళ్లు వేసే వారు అదృశ్యం

8.లక్షలాది నకిలీ కంపెనీలు అదృశ్యం

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!