కేవలం ...
కేవలం ...
పోస్ట్ వ్యతిరేకంగా చేశాడని ఇంత రాద్దాంతమూ , దర్యాప్తు చేస్తున్నారు..
మరీ...
మద్యపానం , ధూమపానం , గుట్కా ,సిగరెట్ ,మాధక ద్రవ్యాలతో జనాల ప్రాణాలు పోతున్నాయీ ???
మరి దర్యాప్తు ఎవరినైన చేపట్టాలి ??
విక్రయించే వారిపైననా ???
విక్రయిస్తున్నా పట్టించుకోని ప్రభుత్వాల పైననా ???
ఫేస్ బుక్ లో ,వాట్సన్ లో పోస్ట్ లు కుల మతాలను రెచ్చగొట్టే పోస్ట్ లు వద్దు అనడం సబబు...
హైదరాబాద్ , రాష్ట్రంలో ఉరుములతో కూడిన
వర్షాలతో రహదారులు అస్తవ్యస్తంగా మారి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు...సమస్యల పరిష్కారానికి ఆలోచనలు చేయాల్సింది పోయి...ఫేస్ బుక్ లో ఎవడో ఒకడు ప్రభుత్వాప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ చేశాడని టీవీ లలో రచ్చ రచ్చ చేయడం నాకైతే ఏమాత్రం సరైంది కాదనిపిస్తుంది....
అసలు ఫేస్ బుక్ , వాట్సాప్ ,ట్విట్టర్ , యూ ట్యూబ్ లను ఎవడన్నా ఇలా కావాలని ఎవడు అడుగలేదూ...
అక్షరం ముక్క రానోడు కూడా ఇవ్వాల యూ ట్యూబ్ లో బూత్ బొమ్మలు చూసేందుకు ఫేస్ బుక్ కోసం 30 వేలు పెట్టి కొని చెడిపోతున్నది కవలం మీ వల్లనే...!!!
వ్యతి రేకంగా పోస్ట్ పెట్టాడని గొడవలు చేస్తున్న మీరు నీతిమంతులే అయితే..
పాపం... మరి ఏమి తెలియని కాలేజీ పిల్లలు , పాఠకులకు చెందిన విధ్యార్థులు యూ ట్యూబ్ చూసి చెడి పోతున్నారు ? దీనికి ఎవడి పైన కేసులు పెడతారూ ? చెడిపోతున్న ఈ అమాయకుల జీవితాలకు ఎవడు కారణం ? ఎవడిపైన దర్యాప్తు చేయమంటాడో టీనీ లలో లొల్లి పెట్టే సన్నాసులే చెప్పాలీ.........
రాష్ట్రం లో , దేశంలౌ మద్యపానం , ధూమపాణం , సిగరెట్ , గుట్కా , మాధక ద్రవ్యాలు అమ్మకాలు జరపకూడదూ ?? మరి యధేచ్ఛగా జరుగుతున్న ఈ వ్యాపారాలకు ఏ ప్రభుత్వాల పైన దర్యాప్తు చేపడతారూ.... .
వద్దు సార్......భావ , స్వేచ్ఛా హక్కులకు భంగం కలిగించకండీ , నీతి మంతుడు పైన ఎవ్వడు విమర్శలు చేయడన్నది సత్యం.....
అందరు బాగుండాలి , ఆదోలో నేను మీరు వుండాలి మన రాష్ట్రంలో , దేశంలో ప్రజలు సంతోషంగా ఉండాలన్నది నా అభిప్రాయం...
రాష్ట్ర బీజేపీ ఓబీసీ ప్రచార కార్యదర్శి కేశబోయినా శ్రీధర్ అని అన్నారు
Comments
Post a Comment