నోట్ల రద్దు వలన దేశానికి కలిగిన లాభం ఏమిటి అని అడిగే నిరక్షరాష్యులకి ఈ పోస్ట్ అంకితం..
నోట్ల రద్దు వలన దేశానికి కలిగిన లాభం ఏమిటి అని అడిగే నిరక్షరాష్యులకి ఈ పోస్ట్ అంకితం..
1. 18 వేల అనుమానిత బ్యాంకు అకౌంట్స్ ని గుర్తించటం జరిగింది
2. 2.89 లక్షల కోట్ల బ్యాంకు డిపాజిట్ ల మీద నిఘా పెట్టటం జరిగింది .
3. 4,73,003 అనుమానిత బ్యాంకు లావాదేవీలు గుర్తించటం జరిగింది .
4. 29,213 కోట్ల ను ఇన్కమ్ టాక్స్ పరిధి లోకి తీసుకు రావటం జరిగింది .
5. 16,000 కోట్ల నల్ల ధనాన్ని ఇప్పటివరకు గుర్తించటం జరిగింది .
6. దేశంలో నగదు వాడకాన్ని 21% వరకు తగ్గించటం జరిగింది .
7. షెల్ల్ కంపెనీస్ (కంపెనీస్ చట్టం క్రింద నమోదు కాబడి ఎటువంటి లావాదేవీలు జరపని కంపెనీస్ ) అనుమానిత లావాదేవీలు 3,00,000 వరకు గుర్తించటం జరిగింది .
8. 2.1 లక్షల కంపెనీస్ ని కంపెనీస్ లిస్టు నుంచి తొలగించటం జరిగింది .
9. 400 బినామి లావాదేవి ద్వార 800 కోట్ల రూపాయల విలువ గల ఆస్తులని అటాచ్ చేయటం జరిగింది .
10. 3 లక్షల కోట్ల నూతన బ్యాంకు డిపాజిట్ లు సేకరించటం జరిగింది .
11. నూతన డిపాజిట్ బ్యాంకు లు సేకరించటం వలన బ్యాంకు లు వడ్డీ రేట్స్ తగ్గించటం జరిగింది .
12. ఒక కోటి మంది కార్మికులను EPI AND ESIC పరిధి లోకి తీసుకు రావటం జరిగింది .
13. 56 లక్షల మంది ని నూతన ఇన్కమ్ టాక్స్ పరిధి లోకి తీసుకు రావటం జరిగింది .
14.మావోయిస్టు నక్సలైట్లు ప్రజలని బెదిరించి వసూలు చేసిన వేల కోట్ల డబ్బులు మోడీ గారి ఒక్క నిర్ణయంతో ఆవిరి అయ్యాయి .. ఆ వేల కోట్ల రూపాయలు వారి కార్యకలాపాలకి ఉపయోగపడకుండా పోయాయి .
15. నోట్ల రద్దు వలన కాశ్మీర్లో టెర్రరిస్తులకు వారి మద్దతుదారులకు డబ్బులు రావడం లేదు.
16. దేశం లో మత మార్పిడులు ప్రోత్సహించి వారికి విదేశాల నుంచి వచ్చే ధనం కూడా ఆగిపోయింది .
17. మన దేశ ఆర్ధిక వ్యవస్థలో చలామణి లో ఉన్న నకిలీ నోట్లను ఒక్క నిర్ణయం తో ఏరి పారేసాడు .
18. దేశంలో హవాల ద్వార విదేశాల నుంచి డబ్బు ఇప్పుడు రావటం లేదు .
పాపం దాచుకున్న వాళ్లకి దోచుకున్న వాళ్ళకి ఇబ్బంది కదా మరి!!
Comments
Post a Comment