2019లో మోడీ కాకపోతే....?

2019లో మోడీ కాకపోతే....?

అతన్ని మించిన ఇంకెవరూ..??

లక్ష ఎలుకలు వున్నా
పిల్లి మెడలోే గంట కట్టనేలేవు, అటువంటిది సింహం మెడలో, గంట కట్టాలంటే.??
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

గత 3 సం. లలో ఎం జరిగింది..?? 
అనేవారి కోసం..👇

👉జాకీర్ గాడు మొత్తం ఆస్తులు అన్ని వదిలేసి పారిపోయినపుడు 

👉మాల్యా ఆస్తులన్ని వేలం వేసినప్పుడు,

👉దావూద్ ఇబ్రహీం విదేశాల్లో ఉంచుకున్న దొంగ సొమ్ము కూడా జప్తు చేసినపుడు,

👉టాక్స్ కట్టని దొంగ నాయళ్లు, లక్షల మంది Q లో నుంచుని కట్టినపుడు

👉3 లక్షల కోట్ల నల్ల ధనం అత్తారింటికీ దారి వెతుక్కుంటూ వచ్చినపడినపుడు

👉నోట్లు రద్దు చేసినపుడు ఏమి చేయాలో తెలియక 500 1000నోట్లు కాల్చిపారేసినపుడు

👉మిషనరిస్ సొమ్ము కు లెక్కలు అడిగినప్పుడు,

👉3 లక్షల డొల్ల కంపనీ ల తాళాలు పగిలి కొట్టినపుడు
 
👉అసహనం అంటూ అరిచే గ్యాంగ్ లను పగల కొట్టినపుడు,

👉స్విట్జర్లాండ్ నుండి దొంగనా కొడుకుల గుట్టుమట్లు సంపాదించినందుకు

👉చివరకు గోవులను స్మగ్లింగ్ చేసిన వెధవల ఆస్తులు కూడా జప్తు చేస్తున్నందుకు

👉దొంగ బాబాలు సొమ్ము ప్రభుత్వానికి జమ అవుతున్నందుకు

👉సాధ్వి , పురోహిత్ లాంటి దేశభక్తులు కు కటకటాల నుండి విముక్తి కలిగినందుకు

👉ముస్లిం సోదరి లకు తలాక్ నిక్కా హలాల్ దారుణాలు నుండి విముక్తి కలిగినందుకు

👉ఈ దేశం లో రొహ్యాంగులను గురించి దొంగ ఏడుపులు వినపడినప్పుడు

👉అంతేకాదు చైనా వాడు
డోక్లాం నుండి దౌడు తీసినపుడు

👉పాకిస్తాన్ వెదవల్ని తెల్లారిగట్ల చప్పుడు లేకుండా మట్టు పెట్టినప్పుడు....

👉ప్రధాని మంత్రి మోదీ ఒక్కడే కాదు, దీనమ్మ జీవితం....
 రాహుల్ బాబా గాడు తో బాటు మన మౌన సింగ్ నవరాత్రి పూజలు చేస్తున్నందుకు నేనే 15 లక్షలు తిరిగి ఇవ్వాలి అనిపిస్తుంది..

👉అయినా సరే పెట్రోల్ 30 కు కొని 70 కు మోడీ అమ్ముతున్నాడు అంటే, బియ్యం 20 కు కొని 1రూ కు ఇస్తుంటే ఎలా తీసుకుంటున్నారు రా..?

👉కిరోసిన్ ఎంతకు దొబ్బుతున్నారు ?

👉పంచదార పై సబ్సిడీ ఎంతా ?

👉3 కోట్ల గ్యాస్ కనెక్షన్లు పేదలకు ఉచితంగా ఎక్కడివి ..? 

👉40 లక్షల టాయిలెట్స్ ఎవడివి ?

👉24 ×7 కరెంటు ఎక్కడిదిరా ?

👉రోడ్లు- రైళ్లు ఎన్నెన్ని అని చెప్పను ?

👉మర్చిపోయా మీ సోనియా&కో ఇరాన్ కు పెట్టిన చమురు అప్పు 7 బిలియన్ డాలర్లు ఎవడు తీర్చేడు ? 

👉నేను 15 చెప్పాను 

ఇంకా 115 ఉన్నాయి..

🤔లీటర్ కు 15 కి మీ వచ్చే 2 లక్షల ఖరీదైన మోటార్ బైక్ ఎక్కి,
మమతక్క, సోనియా వదిన, జయలలిత అమ్మ, మాయావతి చెల్లి జిందాబాద్ అనే మీకు నరేంద్రమోదీ ఈ భూమి పుత్రుడు గా కనిపించటం లేదు కదా..??

👍
సమస్య పెట్రోల్ ధర కాదురా మీకు అధికారం పోగానే దేశ ప్రగతి భరించలేక పోతున్నారు అంతే కదూ..??

👍మీరేం ఏడ్చినా,
మేమైతే మాత్రం కనీసం
మరో పదేళ్ల పాటు PM ను మారనివ్వం.ఎంతైనా ఏడవండి👌

మెల్ల మెల్లగా మత్తు వదిలించుకుంటున్న హిందూస్థాన్..
👍👌😍

మోదీ గారి కోసం వ్యతిరేక ప్రచారానికి ప్రణాళికలు సిద్దం చేసిన పక్క దేశాలు.😳

👉 20 వేల కోట్ల నిధిని వ్యచ్చిస్తున్న చైనా.

ఆ నిధిని కమ్యూనిష్ఠులు సూచన ప్రకారం హిందూవ్యతిరేక మీడియాకి పంపిణీ.
🤔

👉
అందుకు గాను జాతీయ, తెలుగు మీడియా ఇప్పటికే పెద్ద డీల్ కుదుర్చుకుంది.

పప్పు గాడిని నాయకుడుగా చిత్రకరించడానికి, ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలు కమ్మి దేశాలకు మెప్పించడానికి,
రాహుల్ గాంధీ ని యువరాజుగా చిత్రకరించడానికి ప్రణాళికలు సిద్దం చేశాయి.
🙄

👉మోదీ గారు 2019లో మళ్ళీ గెలిస్తే,
 అరుణాచల్ ప్రదేశ్,
 జమ్మూ కాశ్మీర్ 
లపై చైనా పట్టు కోల్పోతుంది.

 అనే భయం మొదలయింది.

👉
చైనావస్తువుల అమ్మకాలు ఇప్పటికేతగ్గాయి.
మళ్ళీవస్తే అమ్మకాలు కష్టం అని కమ్యూనిష్ఠులు (చైనాతో కలిసి) నరేంద్రమోడి వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారు

మేలుకో భారతీయుడా.. మేలుకో..
జై హింద్..!
🇮🇳

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!