Big Breaking News : భారత్ దాడి చేస్తుందనే భయంతొ అతి పెద్ద నిర్ణయం తీసుకున్న పాకిస్థాన్
గత వారం రొజులుగా జరుగుతున్న పరిణామాలతొ ….. భారత్, పాకిస్థాన్ పై మిలటరీ ఆపరేషన్ చేపట్టాలని నిర్ణయించుకున్న తరుణంలొ పాకిస్థాన్ ప్రభుత్వం అతి పెద్ద నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ తీవ్రవాది హఫీజ్ సయ్యద్ ను మొదటిసారి పాకిస్థాన్ తీవ్రవాది గా ప్రకటిస్తూ చర్యలు ప్రారంభించింది. నిన్న సాయంత్రం పాకిస్థాన్ ప్రెసిడెంట్ మామ్మూన్ హుస్సేన్ …. హఫీజ సయ్యద్ తొ పాటు అతని సంస్థ అయిన జమాతుల్ దావా, లష్కరేతొయబా, తాలిబాన్, ఆల్ ఖైదా ను కూడా తీవ్రవాదసంస్థలుగా గుర్తిస్తూ దానికి సంబందించిన ఆర్డినెన్స్ పై సంతకాలు చేశారు.
పాకిస్థాన్ లొ తీవ్రవాదానికి సంబందించిన అత్యంత ఖటినమైన చట్టమయిన Anti-Terrorism Act (ATA) కింద హఫీజ్ సయ్యద్ ను తీవ్రవాదిగా ప్రకటించడం విశేషం. ఈ చట్టం ప్రకారం పాకిస్థాన్ లొని విదేశాంగ, హొం శాఖ, ఆర్ధిక శాఖ లాంటి ఐదు శాఖలు కలిసి ఈ తీవ్రవాద సంస్థలపై చర్యలు తీసుకొనున్నాయి. మొన్న శనివారం రొజు జమ్ములొని భారత ఆర్మీ శిబిరం పై తీవ్రవాదులు దాడి చేసి ఆరుగురు సైనికులను చంపిన విషయం తెలిసిందే. ఈ దాడి వెనుక మాస్టర్ మైండ్ హఫీజ్ సయ్యద్ కావడం, తీవ్రవాదులు అతనికి సంబందించిన సంస్థకు చెందిన వారు కావడంతొ భారత్, పాకిస్థాన్ పై మిలటరీ ఆపరేషన్ చేపట్టాలని నిర్ణయించింది.
ఇప్పటికే మోది ప్రభుత్వం పాకిస్థాన్ ను ఐక్యరాజ్యసమితి లొనే కాకుండా, ఇస్లాం ప్రపంచంలొ కూడా ఏకాకిని చేయడం, పాకిస్థాన్ ను తీవ్రవాద దేశంగా ముద్ర వేయడం … దీనికి తొడు అమెరికా తమపై గుర్రు గా ఉండటం … పైగా మూడు రొజుల క్రితం జమ్ములొ జరిగిన దాడికి హఫీజ్ సయ్యద్ కారణం కావడంతొ …. ఇక భారత్ దాడి చేస్తే తమకు ఏవరూ అండగా ఉండరన్న భయంతొ … చివరిగా అప్పటికప్పుడు పాకిస్థాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే పాకిస్థాన్ తీసుకున్న ఈ నిర్ణయం పై భారత్ ఏలా స్పందిస్తుందొ వేసి చూడాల్సి ఉంది
By sources
Comments
Post a Comment