ఫేక్ అకౌంట్లు సృష్టించడం ఎలా? – వివరిస్తూ అడ్డంగా దొరికిపోయిన కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జి

కాంగ్రెస్ సోషల్ మీడియా జాతీయ ఇంచార్జ్, రాహుల్ గాంధీకి సన్నిహితురాలు రమ్య అలియాస్ దివ్య స్పందన (@divyaspandana) అడ్డంగా దొరికిపోయింది. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు ఎలా సృష్టించాలి అనే అంశం మీద బెంగళూరులో కాంగ్రెస్ కార్యకర్తలకు సెమినార్ ఇస్తున్న వీడియోని www.postcard.news వెబ్సైట్ పోస్ట్ చేసింది. 
 
అదే సమయంలో అలాంటి అకౌంట్లు సృష్టించడం తప్పు కాదా అని  ఒక కార్యకర్త ప్రశ్నించగా ఫేక్ అకౌంట్లు కలిగివుండటంలో తప్పేమీ లేదని, నేను కూడా ఒక ఫేక్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నానని సమాధానం ఇచ్చింది.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!