రామమందిరం నిర్మిస్తామంటూ ఐపీఎస్ అధికారి ప్రతిజ్ఞ – వైరల్ అవుతున్న వీడియో
అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామంటూ ఉత్తరప్రదేశ్ రాష్త్ర డెప్యూటీ జనరల్ (హోంగార్డ్స్ విభాగం) చేసిన ప్రతిజ్ఞ తాలూకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లక్నో యూనివర్సిటీలో జరిగిన ఒక ప్రయివేట్ సభలో పాల్గొన్న హోంగార్డ్స్ డీజీ సూర్యకుమార్ శుక్లా, కార్యక్రమంలో రామమందిరం నిర్మాణానికి ప్రతిజ్ఞ చేశారు. శుక్లా 1982 బ్యాచ్ ఐపీఎస్ అధికారి.
జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారిని వివరణ కోరినట్టు సమాచారం.
Comments
Post a Comment