సరిహద్దు పొడవునా పాకిస్థాన్ ను దున్ని పడేస్తున్న ఇండియన్ ఆర్మీ

సరిహద్దు పొడవునా పాకిస్థాన్ ను దున్ని పడేస్తున్న ఇండియన్ ఆర్మీ

ప్రతిసారి పాకిస్థాన్ రేంజర్లు, కాల్పుల విరమణ ఓప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరుపుతుండటంతొ, భారత ఆర్మీ కూడా అదే రీతిలొ తీవ్ర స్థాయిలొ విరుచుకు పడుతుంది. దీనికితొడు సరిహద్దుల వద్ద BSF కు తొడు ఆర్మీ ని కూడా భారత ప్రభుత్వం మొహరించింది.

“పాకిస్థాన్ ఒక బుల్లెట్ పేలిస్తే మీరు 100 బుల్లెట్లు పేల్చండి” అంటూ సరిహద్దుల వద్ద నున్న భద్రతా దళాలకు, భారత ప్రభుత్వం పూర్తి స్వేచ్చనివ్వడంతొ ….. భారత భద్రతాదళాలు లైట్ ఫీల్డ్ గన్స్, 120 mm మొర్టార్లను ఉపయొగించి పెద్ద ఏత్తున దాడులు చేస్తుంది … Line of Control  పొడవునా 778 కిలొమీటర్ల మేర పాకిస్థాన్ సరిహద్దులను దున్ని పడేస్తున్నారు. ముఖ్యంగా బాల్నొయి, మెంధర్, కలాల్, కిరాణ్, దొడా, సార్లా, లాలేయాలి, బన్వత్ ప్రాంతాలలొ పాకిస్థాన్ పై ఇండియన్ ఆర్మీ బాంబుల వర్షం కురిపిస్తుంది.

ఈ కాల్పులలొ ఇప్పటి వరకు 20 మంది పాకిస్థాన్ సైనికులు మరణించగా, పదుల సంఖ్యలొ పాకిస్థాన్ బంకర్లు ద్వంసం అయ్యాయి.

ఇండియన్ ఆర్మీ దాడుల తీవ్రత ఏ స్థాయిలొ ఉందంటే …. ఈ సంవత్సరం గత 45 రొజులలొ పాకిస్థాన్ ఆర్మీ సరిహద్దుల వద్ద 35 సార్లు Red Alert ప్రకటించిది. ఇండియన్ ఆర్మీ దాడులకు పారిపొతున్న పాకిస్థాన్ రేంజర్లలొ ఆత్మ విశ్వాసం నింపడానికి …. పాకిస్థాన్ లెఫ్టినెంట్ జనరల్ “నషీద్ రాజా” గత 40 రొజులలొ 12 సార్లు పాకిస్థాన్ సరిహద్దుల వద్ద పర్యటించవలసి వచ్చింది.

అయితే మొన్న పాకిస్థాన్ జరిపిన కాల్పులలొ నలుగురు భారత సైనికులు మరణించడంతొ …. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ, Anti Tank Missiles (ATM) ను కూడా Line of Control దగ్గర మోహరిస్తున్నారు. దీనితొ ఇక నుండి భారత దళాలు చేసే దాడులు మరింత తీవ్రస్థాయిలొ ఉండనున్నాయి.

Breaking : ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం Line of Control వద్ద ఆర్మీ కమాండర్లకు భారత ప్రభుత్వం,  నూటికి నూరు శాతం ఏటువంటి ఆపరేషన్సునైనా చేపట్టే పూర్తి స్వేచ్చను (Free Hand) ఇచ్చినట్టు తెలుస్తుంది.
By sources

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!