కార్తి చిదంబరం అరెస్టు తరువాత అరెస్టు కానున్న మరొక కాంగ్రెస్ కీలక నేత !!!

కాంగ్రెస్ కొర్ కమిటి మెంబర్, సొనియా గాంధీకి అత్యంత నమ్మకస్తుడు, ప్రస్తుతం రాహుల్ గాంధికి రాజకీయ ఓనమాలు నేర్పుతున మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తి చిదంబరాన్ని కాసేపటి క్రితం CBI అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. a  INX Media కు సంబందించిన అవినీతి, మనీ లాండరింగ్ కేసులొ  CBI కార్తి చిదంబరాన్ని అరెస్టు చేసింది.

అయితే పరిశీలకుల అంచనాల ప్రకారం, ఈ కేసు ఇంతటితొ ముగిసేలా లేదు. ఈ కేసులొ మరి కొంత మంది కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వీరిలొ అత్యంత కిలకమైన వ్యక్తి కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్దారామయ్య కు కూడా కార్తి చిదంబరంతొ సంబందాలున్నట్టు తెలుస్తుంది. అందుకే ఈ విషయంలొ కర్ణాటక ముఖ్యమంత్రి గత కొంత కాలంగా టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తుంది.

కాగా ఈ రొజు కార్తి చిదంబరాన్ని అరెస్టు చేసిన CBI , తరువాతి టార్గెట్ కర్ణాటక విధ్యుత్ శాఖా మంత్రి  DK.శివ కుమార్  అరెస్టు   అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఒకసారి   CBI,  శివ కుమార్  ను  అరెస్టు చేసింది.
By sources

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!