మిస్టరీ ..ఇండియా

మిస్టరీ ..ఇండియా!

గుండెపోటా?.. ప్రమాదమా?.. మరేదైనా ఉందా?
శ్రీదేవి ఎలా చనిపోయింది..?
దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ
బోనులో బోనీ?
గుండెపోటని చెప్పిన బోనీ తమ్ముడు
ప్రమాదవశాత్తు బాత్‌ టబ్‌లో మునిగి చనిపోయిందన్న దుబాయ్‌ అధికారులు
ఇంతకీ ఏది నిజం.. ఎవరి మాట వాస్తవం
టబ్‌లో ఉండగా గుండెపోటు వచ్చిందా?
బాత్‌టబ్‌లో మునిగి చనిపోతారా?
దుబాయ్‌ పోలీసుల సందేహాలు
పోస్టుమార్టం నివేదికపై అసంతృప్తి
బోనీ కపూర్‌కు 18 గంటలపాటు ప్రశ్నలు
నేడూ బోనీని ఇంటరాగేట్‌ చేసే అవకాశం
కేసు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కు అప్పగింత
సంతృప్తి చెందితేనే మృతదేహం అప్పగింత
ఈ ప్రశ్నకు బదులేదీ!
ముంబైకి తిరిగొచ్చిన 3 రోజులకే బోనీ మళ్లీ ఎందుకెళ్లారు.
శ్రీదేవికి సర్‌ప్రైజ్‌ విజిట్‌ ఎందుకు ఇవ్వాలని అనుకున్నారు.
ఆమె 2 రోజులు గదిలోంచి బయటకే రాలేదని తెలిసే వచ్చారా.
రెండురోజుల పాటు శ్రీదేవికి పదే పదే ఫోన్‌ చేసిందెవరు.
మార్వా పెళ్లిలో బోనీ తొలి భార్య బంధువులతో గొడవ జరిగిందా.
బాత్రూంలో ఆమె అచేతనంగా పడి ఉన్నట్లు ఎన్నింటికి చూశారు.
బాత్‌ టబ్‌లో ఆమెను చూసింది బోనీయా.. హోటల్‌ సిబ్బందా.
కార్డియాక్‌ అరెస్టుతోనే చనిపోయినట్టు ఏ డాక్టరు నిర్ధారించారు.
మరణకారణాన్ని డాక్టర్‌ కాకుండా బోనీ తమ్ముడెందుకు చెప్పారు.
సాయంత్రం 6 నుంచి రాత్రి 9 దాకా హోటల్లో అసలేం జరిగింది.
6:30కి టబ్‌లో శ్రీదేవిని గుర్తిస్తే 9 దాకా పోలీసులకిచెప్పలేదేం.
హోటల్లో ఉన్న అత్యవసర వైద్య సేవను ఎందుకు పొందలేదు.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!