ఏపీ #బీజేపీ నేతలతో అమిత్ షా కీలక భేటి పలు విషయాలు చర్చ ఇక్కడి పరిస్థితులు మొత్తం ఆయన దృష్టికి తీసుకెళ్లిన బీజేపీ నాయకులు!!
ఏపీ #బీజేపీ నేతలతో అమిత్ షా కీలక భేటి పలు విషయాలు చర్చ ఇక్కడి పరిస్థితులు మొత్తం ఆయన దృష్టికి తీసుకెళ్లిన బీజేపీ నాయకులు!!
అందులో ప్రధానంగా టీడీపీ నాయకులు బీజేపీ మరియు మోడీజీ మీద చేస్తున్న #దుష్ప్రచారం గట్టిగా తిప్పికొట్టాలని సూచించారు!!
#ఏపీకి కేంద్రం అన్నిరకాలుగా నిధులు ఇస్తున్నా కూడా టీడీపీ నాయకులు ఇలా అబద్దాలు ప్రచారం చేయడం ఏంటి అని ఆయన మండిపడ్డారు!!
బీజేపీని ఏపీలో #బూత్ స్థాయిలో బలోపేతం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసి ఎన్నికల నాటికి సర్వ సన్నద్ధంగా ఉండేలా చూడమన్నారు!!
కేంద్రం ఇప్పటివరకు ఇచ్చిన నిధుల వివరాలు అన్ని కూడా ప్రజలకు గ్రామగ్రామాన తెలిసేలా #ప్రణాళికలు సిద్ధం చెయ్యాలి అని ఆదేశించారు!!
ఏపీలో టీడీపీ చేస్తున్న #అవినీతి బంధుప్రీతి ఎప్పటికప్పుడు ఖండించాలని అలాగే పన్నులో పారదర్శకత లేకపోతే మా దృష్టికి తేవలన్నారు!!
బీజేపీ #పొత్తుల గురించి ఎన్నికల ముందు తప్ప ఇప్పుడు ఆలోచించే పార్టీ కాదు ఎన్నికల ముందు అడిగిన సీట్లు ఇస్తేనే పొత్తు ఉంటుంది అని స్పష్టం చేసారు!!
టీడీపీ కోరిన విధంగా నియోజకవర్గాల #పునర్విభజన చేసి సీట్లు పెంచడం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సాధ్యం కాదు అని తేల్చి చెప్పారు!!
Comments
Post a Comment