విదేశీ సిద్ధాంత పార్టీ రంగులు మారుస్తోందా? మార్క్స్, ఎంగిల్స్, లెనిన్, స్టాలిన్, మావోలు ఇక లాభం లేదు అనుకున్నారా?. స్వామి వివేకానందుని ఫోటో పెట్టుకుంటే అభ్యంతరం లేదు.. కానీ స్వామీజీ వస్త్రాల రంగు మార్చడమే బాగోలేదు.
విదేశీ సిద్ధాంత పార్టీ రంగులు మారుస్తోందా?
మార్క్స్, ఎంగిల్స్, లెనిన్, స్టాలిన్, మావోలు ఇక లాభం లేదు అనుకున్నారా?.
స్వామి వివేకానందుని ఫోటో పెట్టుకుంటే అభ్యంతరం లేదు.. కానీ స్వామీజీ వస్త్రాల రంగు మార్చడమే బాగోలేదు.
అన్నట్లు కమ్యూనిజం ఏనాడో చచ్చింది అనే నిజం కూడా గ్రహిస్తే సంతోషం.. జాతీయవాదం స్వీకరిస్తే మరీ సంతోషం.
Comments
Post a Comment