#కర్ణాటక లో రాహుల్ గాంధీ సభ,మోడీ వ్యతిరేక ప్రసంగం

#కర్ణాటక లో రాహుల్ గాంధీ సభ,మోడీ వ్యతిరేక ప్రసంగం మొదలుపెట్టగానే...మోడీ...మోడీ నినాదాలతో దద్దరిల్లిన సభా ప్రాంగణం.

మోడీ ఒక వ్యక్తి కాదు..

దిక్కులు లేవు,ధృవాలు లేవు,ప్రాంతాలు లేవు,భాష లేదు,కులం లేదు..మతం లేదు..వీటన్నింటికి అతీతంగా భారత్ ఎదురు చూసిన ఓ మార్పు,సామాన్యుల గుండె చప్పుడు.. వారిలో ఒకడు..అందుకే ఈ తిరుగుబాటు.

ప్రజలే మోడీ,మోడీ నే ప్రజలు అన్నంతగా వాళ్ళ గుండెల్లో నిండిపోయి అమాయకత్వం,ఖచ్చితత్వం,తడబాటు,నిజాయితీ,ఆశ,భవిష్యత్తుకై తపన,అవినీతిపై కోపం సామాన్యుల్లో ఈ అన్ని వైరుధ్యాలు ఆయనే అయ్యి ప్రజలందరూ ఆయనే అయ్యి కలగలిసిపోయిన సామాన్య తత్వం,విశ్వరూపం.

అందుకే ఆయన్ని ఏమన్నా అంటే తమనే అన్నంతగా బాధపడి ఎదురుతిరుగుతారు ప్రజలు..తంటాలు పడతారు ప్రతిపక్ష నాయకులు..

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!