ఆనందం ఏంటంటే ఏ పనైనా గౌరవనీయమనే అభిప్రాయానికి పిల్లలు రావడం... మోదిజీ పకోడీ అమ్మడం కూడా గౌరవనీయమైన ఉద్యోగమే అన్నందుకు నిరసనగా కర్నాటకలో కొందరు విద్యార్ధులు పకోడీ లు చేసి అమ్మారట...

మంచిదే కదా!! 45 ఏళ్ళు వచ్చినా యూనివర్సిటీ హాస్టళ్లు పట్టుకొని వేలాడుతూ దొంగతిండి ( పనిచేయకుండా తినేది ఏదైనా దొంగ తిండే ) తింటూ భూమికి భారమయ్యే బదులు ఇలా గౌరవంగా బతకడానికి ప్రయత్నం చేస్తున్న సోదరులకు అభినందనలు...
Comments
Post a Comment