పూర్తిగా మారిపొనున్న అయోద్య రైల్వే స్టేషన్ రూపురేఖలు …. ఏలా మార్చనున్నారొ తెలుసా. … ???

ఇనాళ్ళూ అభివృధికి ఆమడ దూరంలొ ఉన్న అయొద్య, ఇప్పుడు యోగి ఆధిత్యనాధ్ ప్రభుత్వం వచ్చిన దగ్గరి నుండి ఇక్కడ అభివృధి కార్యక్రమాలు వేగం పుంజుకుంటున్నాయి. ఇప్పటికే అయొద్య లొ పెద్ద ఏత్తున మౌలిక సదుపాయాల అబివృధికి, డ్రైనేజి, రొడ్ల నిర్మాణాలు వంటి పనులకు వందల కొట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న యోగి ప్రభుత్వం, అయొద్య లొని రామజన్మభూమి చుట్టు పక్కల ప్రాంతాల అబివృధికి పెద ఏత్తున నిధులు కేటాయిస్తున్న సంగతి తెలిసిందే.

కాగ ఇప్పుడు అయొద్య రైల్వే స్టేషన్ ను ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్ గా పుణ్హనిర్మిస్తున్నట్టు కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి మనొజ్ సిణ్హా తెలియజేశారు. ఈ రైల్వే స్టేషన్ ను 80 కొట్లతొ అచ్చు  అయొద్య లొ నిర్మించనున్న  రామమందిరం ప్రతిరూపంగా ఉండేలా అయొద్య రైల్వే స్టేషన్ ను పుణ్హనిర్మించనున్నట్టు ఆయన తెలియజేశారు.

.



.



.

ప్రపంచ దేశాల నుండి వచ్చే యాత్రికులకు అయొద్య లొ అడుగు పెట్టగానే ఇది శ్రీ రాముని జన్మస్థలం అనిపించేలా ఉండాలని నరేంద్రమోది,  అమిత్ షా లు చెప్పినట్టు మనొజ్ సిణ్హా తెలియజేశారు. కాగా అయొధ్య రామమందిర నిర్మాణం ప్రారంభించేనాటికి, అయొద్య రైల్వే స్టేషన్ పూర్తి కానుందని వినయ్ ఖతియార్ తెలియజేశారు.

.By sources

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!