అరేబియా సముద్రం పై పట్టు సాధించడానికి మోది ప్రభుత్వం కీలక నిర్ణయం.

కేవలం భారత్ ను ఇబ్బంది పెట్టే ఉదేశ్యంతొనే జిబౌటి లొ నావెస్ బేస్ ను, గ్వాదర్ పొర్టును చైనా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.(యుధ సమయాలలొ ఈ ప్రాంతాన్ని చైనా తమ స్వాధీనంలొకి తీసుకుంటే కీలకమైన ఆయిల్, గ్యాస్ లేక భారత్ ఘొరపరాభవం పొందక తప్పదు. రెండవ ప్రపంచ యుద్దమే అందుకు సాక్ష్యం). దీనితొ అప్పటి నుండి మోది ప్రభుత్వం ఒమన్ తొ రహస్య కార్యకలాపాలు సాగించి, ఇక్కడ ఆధునికమైన నావెల్ బేస్ ఏర్పాటు చేసేలా ఒమన్ ను ఒప్పించడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!