ఆమ్రపాలికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పెళ్లికానుక ఏంటో తెలుసా…??
వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి,ఐపీఎస్ అధికారి సమీర్ శర్మ ల వివాహం జమ్మూ కాశ్బీర్ లో అంగరంగ వైభవంగా జరుగుతోంది. కలెక్టర్ గా తనకంటూ ఓ వర్కింగ్ స్టైల్ ను సృష్టించుకుని సుపరిపాలన అందిస్తూ జిల్లా ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నారు ఆమ్రపాలి.
ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాలలో అనేక మంది కలెక్టర్ లు పని చేసినా వాళ్ళలో ఎవరికీ రాని అంత గుర్తింపు ఆమ్రపాలి కి వచ్చింది. నిజాయితీగా పని చేయడమే కాదు తన కింద అధికారుల సైతం పనిచేసేలా ప్రోత్సహించింది. అన్నిటి కన్నా ముఖ్యం గా ఆమ్రపాలి లైఫ్ స్టైల్ గురించి చెప్పుకోవాలి. ఆమ్రపాలి ఒక జిల్లా కి కలెక్టర్ అయినా జీన్స్, టాప్స్ తో ఇప్పటి తరానికి కరెక్ట్ గా సేట్ అవుతుంది. అంతే కాదు ఎక్కడ అమ్మాయి అన్న బెరుకుధనం కనిపించదు. దటమైన అడవుల్లో వాకింగ్ మౌంటైన్ ట్రాకింగ్ ఆమ్రపాలి ని మీడియా దృష్టిలో పడే లా చేసాయి.
ఆమె ఏమి చేసిన అది హాట్ టాపిక్ అయ్యింది అంటే దానికి కారణం ఆమె పని తీరు వ్యవహార శైలి మాత్రమే. ఇక తన జూనియర్ అయిన సమీర్ శర్మ అనే ఐ.పి.ఎస్ అధికారిని కాశ్మీర్ లో పెళ్ళాడింది ఆమ్రపాలి. ఆమె వివాహానికి తెలంగాణా ప్రతినిధులు అందరూ హాజరు అయ్యారు. ఈ పెళ్ళి సందర్భంగా తెలంగాణా ప్రభుత్వం ఆమ్రపాలి కి వినూత రీతిలో బహుమతులు ఇచ్చింది. ప్రస్తుతం వరంగల్ జిల్లా కలెక్టర్ గా వ్యవహరిస్తున్న ఆమెకు కొత్త బాధ్యతలు అప్పగించారు. జిల్లా సహకార ప్రత్యేక బ్యాంకు అధికారిగా ఆమ్రపాలి ని నియమించారు. ఆమె అయితే ఈ పని సక్రమంగా నిరవహిస్తుంది అని వాళ్లు అనుకుంటున్నారు. పెళ్ళి లో ఈ అప్పాయింట్మెంట్ లెటర్ చూస్కొని ఎంతో మూరిసిపోయింది అంట ఆమ్రపాలి.
By sources
Comments
Post a Comment