హిందూత్వం వల్లనే సెక్యులరిజం.. భారత్ ఇస్లామీకరణ కాకుండా కాపాడుకోవాలి: మహిళా ఇమామ్ జమీదా వ్యాఖ్యలు
హిందూత్వం ఉంటేనే దేశంలోని సెక్యులరిజం బతుకుతుందని భారతదేశపు మొట్టమొదటి మహిళా ఇమామ్, ఇస్లాం బోధకురాలు జమీదా తెలిపారు. కేరళలో తనకు ప్రాణహాని ఉందని, కమ్యూనిస్టులు కానీ, కేరళ ప్రభుత్వం కానీ తనకు మద్దతు ఇచ్చేందుకు ముందుకు రావట్లేదని అన్నారు. కన్నూరులో జరిగిన దీనదయాళ్ ఉపాధ్యాయ స్మారక సమావేశంలో జమీదా ప్రసంగించారు.
ఇస్లాంలోని అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందుకు, ట్రిపుల్ తలాక్ అంశములో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపినందుకు తనపై దాడులు మొదలయ్యాయని తెలిపారు.
కులాలకు అతీతంగా హిందువులు ఏకమై ఈ దేశం ఇస్లామీకరణ కాకుండా కాపాడుకోవాలి అని జమీదా హితవుపలికారు.
By sources
Comments
Post a Comment