ఈ దేశంలో అవినీతి బాగా పెరిగిపోయింది అంటూనే నోట్లరద్దుని విమర్శలు చేస్తాం!!
ఈ దేశంలో అవినీతి బాగా పెరిగిపోయింది అంటూనే నోట్లరద్దుని విమర్శలు చేస్తాం!!
చైనా ఆగడాలు పెరిగిపోతున్నాయి అంటూనే డోక్లామ్ లో దూకుడు ప్రమాదం అంటాం!!
టాక్సులు వసూలు చేసి సర్కారుకు వ్యాపారస్తులు కట్టడం లేదు అంటూనే జీఎస్టీతో ఇబ్బందులు అంటాం!!
పాకిస్తాన్ తోలు తియ్యాలి అంటూనే సర్జికల్ స్ట్రైక్స్ ఇప్పుడు అవసరమా అంటాము!!
ఈ దేశంలో శుభ్రత లేదు అంటూనే స్వచ్చ భారత్ అభియాన్ ఎందుకు అంటాము!!
పేదల కోసం ఏదైనా చెయ్యాలి అంటూనే వాళ్ల డబ్బులు దాచుకునే ఖాతాలు తీయిస్తే అబ్బే ఎందుకు అంటాం!!
పాత ప్రధాని మౌన ముని రోబోట్ అంటాం మరి ఇప్పుడు 18 గంటలు పనిచేస్తే అబ్బే అంటాం!!
Comments
Post a Comment