శ్రీదేవి లాంటి వారిని కూడా అర్ధాంతరంగా తీసుకుపోయిన దేవుడు సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు...?🙏
✳శ్రీదేవి లాంటి వారిని కూడా
అర్ధాంతరంగా తీసుకుపోయిన దేవుడు
సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు...?🙏
👇👇
👉జీవితం నీటిబుడగ వంటిది..
నో గ్యారంటీ నో వారంటీ..
అతిగా ఆవేశపడకండి..
అతిగా ఆరాటపడకండి అని చెప్పడానికి అయ్యొండొచ్చు.
👉అందరి మదిలో అతిలోకసుందరిగా ముద్రపడిన శ్రీదేవిని వృద్ధాప్యంలో చూసి చాలామంది వర్మ లాంటి అభిమానుల గుండెలు ఆగిపోతాయేమో అనుకుని ఉండొచ్చు...!
👉మృత్యువు ముందు సెలబ్రిటీ హోదా, విఐపి కేటగిరీ లాంటివి పనికిరావు..
ఆటోమాటిక్ గా అందరూ ఒకే ఆర్డర్ లో
వెళ్లిపోవాల్సిందే అనే నియమాన్ని గుర్తుచేయడం కోసం అయ్యొండొచ్చు...!
✳ఏదేమైనా
"అంగుళీకము" లేదని స్వర్గలోక ప్రవేశానికి
ఇంద్రుడు నిరాకరిస్తే "మళ్లీ భూలోకానికి
తిరిగి రా ఇంద్రజా"...!
Comments
Post a Comment