భారత ఏయిర్ ఫొర్స్ లొ పాకిస్థాన్ ఇన్ ఫార్మర్ ……. ఏం చేశాడొ తెలుసా ……. ????
ఇండియన్ ఏయిర్ ఫొర్స్ లొ మరొక ఇన్ ఫార్మర్ బయట పడ్డాడు. దిల్లీలోని ఎయిర్‌ఫోర్స్ హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేస్తున్న గ్రూప్ కెప్టెన్ “అరుణ్ మార్‌వా” గత కొద్ది నెలలుగా పాకిస్థాన్ గూఢచారికి కీలక సమాచారన్ని పంపిస్తునట్టు భారత నిఘా వర్గాలు కనిపెట్టి, పారిపొకుండా రాత్రికి రాత్రి అరెస్టు చేశాయి.
సహజంగా ఏ రహస్య ఆపరేషన్ (Spy Operations) కు అయినా పాకిస్థాన్ ఆడవాళ్లను మాత్రమే ఉపయొగిస్తుంది. ఈ విషయంలొ పాకిస్థాన్ ది అందెవేసిన చెయ్యి. కేవలం ఆడవారిని మాత్రమే ఉపయొగించి పాకిస్థాన్ అనేక ప్రయొజనాలు రాబట్టింది.
అదే దారిలొ సొషల్ మీడియాలొ అరుణ్ మార్‌వా, ను పరిచయం చేసుకున్న పాకిస్థాన్ ISI మహిళా ఏజెంటు ….. మెల్ల మెల్లగా అరుణ్ మార్‌వా ను బుట్టలొ వేసుకుని గత కొద్ది రొజులుగా ఇండియన్ ఏయిర్ ఫొర్స్ కు చెందిన రహస్యాలు రాబట్ట సాగింది. ఆమె అడిగే ప్రశ్నలకు అరుణ్ మార్‌వా, వాట్సాప్ ద్వారా సందేశాలు పంపేవారు. ఆయన ప్రవర్తనపై అనుమానం రావడంతో కౌంటర్ ఇంటలిజెన్స్ విభాగం అధికారులు ఆయనను అదుపులోకి తీసుకుంది.
అరుణ్ మార్‌వా, భారత్ కు చెందిన కీలకమైన సమాచారన్ని లీక్ చేశారని తెలుస్తుంది. ముఖ్యంగా ఇండియన్ ఏయిర్ ఫొర్స్ లొని కీలక స్థావరాల గురించిన వివరాలు తెలియజేసినట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ప్రస్తుతం అరుణ్ మార్‌వా ను రహస్య ప్రాంతానికి తరలించి విచారణ జరుపుతున్నారు..
By sources
Comments
Post a Comment