అసలు ఈ అమ్మాయి ఎవరు.? ఎవరి కూతురో తెలిస్తే షాక్ అవుతారు

అసలు ఈ అమ్మాయి ఎవరు.? ఎవరి కూతురో తెలిస్తే షాక్ అవుతారు
వినోదం తాజా వార్తలు అసలు ఈ అమ్మాయి ఎవరు.? ఎవరి కూతురో తెలిస్తే షాక్ అవుతారు!Guna Vamsi | Feb 15, 2018   
  

 సోషల్ మీడియా అంతా ఇప్పుడు ఓ కేరళ కుట్టి గురించి చర్చ జరుగుతోంది. ఆ హీరోయిన్ పేరు  ప్రియా ప్రకాష్ వారియర్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం 20 సెకన్లలో తన ఎక్స్ప్రెషన్స్ తో  ఇండియా మొత్తం లోని యూత్ ని  ఫిదా చేసి అల్లు అర్జున్ వంటి హీరోలను కూడా చూపు తిప్పుకోనీకుండా చేసింది ప్రియా. సెలబ్రెటీ స్టేటస్ రానంత వరకూ ఎవరూ పట్టించుకోరు… ఒక్కసారిగా.. పైగా ఈ రేంజ్‌లో సెలబ్రెటీ హోదా దక్కించుకుంటే మీడియా దృష్టంతా అలాంటి వాళ్ల పైనే ఉంటుంది. సెలబ్రిటీల నుంచి సాదారణ వ్యక్తుల వరకు ప్రతి ఒక్కరు ఇపుడు ప్రియ గురించే చర్చలు.ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఈమె చుట్టూనే తిరుగుతుంది. ఒకసారి కన్ను కొట్టి కోట్లు కొల్ల గొడుతుంది, ఇటు మీడియా ను అటు యుట్యూబ్ ని దునేస్తుంది. ఇప్పటి వరకు ఈమె గురించి ఎవరికీ తెలీదు కానీ నిన్నటి నుంచి మాత్రం అందరు ఈమె గురించే మాట్లాడు కుంటున్నారు తన గురించే చర్చలు జరుపుకుంటున్నారు. 

 ఆమె గురించి ఎవరికీ తెలియని నిజాలు ఇవే:- ఈ అమ్మాయి పేరు ప్రియా ప్రకాష్ వారియర్ ఈ పేరు ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు తెలిసే అవకాసం కుడా లేదు. కనీసం ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండా ఆమె గురించి జనాలకి ఎలా తెలుస్తుంది చెప్పండి. కానీ ఇప్పుడు ఈ పేరుతో ఇంటర్నెట్ లో తెగ సెర్చ్ చేసి పాడేస్తున్నారు. ఇందుకు కారణం ఒక్క చిన్న వీడియో మాత్రమే తన ప్రియుడ్ని ఎక్స్ప్రెషన్స్ తో పిచేకిస్తున్న ఈ పిల్ల ఈ వీడియో లో కనిపిస్తుంది. ఫేస్బుక్ లో టాప్ trending లో ఉన్న వీడియో ఇది. ఈ వీడియో లో ప్రియా ఎక్స్ప్రెషన్స్ చూసి జనాలు మతులో పడిపోతున్నారు. ప్రేమలో ఎంత అధ్బుత మైన ఫీలింగ్ ఉంటుందో ఈ వీడియో లో చుపించేసింది. ఈ అమ్మాయి వీడియో లో కను బొమ్మలు ఎగరవెస్తు మూతి వంకర్లు తిప్పుతూ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఈ వీడియో కి హైలైట్ అని మనం చేపుకోవచ్చు. ఆ సినిమా వీడియో కారణం గా జనాల్లో ఎవరు  ఈ పిల్ల అని కుతూహలం బాగా పేరిగిపోయింద. ఒరు అద్దర్ లవ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా తో ప్రియా తెర అరెంగ్రేతం చేయనుంది ఈ సినిమా మార్చ్ మూడున రిలీజ్ కానుంది. ఆమె అసలు పేరు శ్రియా ప్రకాష్ వార్రిఎర్ ఈమె తల్లి పేరు దివ్య ప్రియ , తండ్రి పేరు ప్రకష్ వార్రిఎర్. ఈమె వయసు 18 సంవత్సరాలు ఈమె విమలా ఇంజినీరింగ్ కాలేజీ లో మొదటి సంవత్సరం చదువుతుంది. ఆమెకు మెయిన్ ప్లస్ ఆమె స్మైల్ ఆమె నవ్వుతూనే కుర్రాళ్ళ మతి పోగొడుతుంది. ఒక కన్ను కొట్టి ఇంత ఫేమస్ అయ్యింది ఇంకా సినిమా రిలీజ్ తరువాత అమ్మడు అదృష్టం ఎలా ఉందో చూద్దాం.
By sources

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!