👍మోడీ,నోట్లరద్దు,GST మరియు వ్యతిరేక ఆందోళనలు పై అద్భుతమైన వివరణ...

👍మోడీ,నోట్లరద్దు,GST మరియు వ్యతిరేక ఆందోళనలు పై అద్భుతమైన వివరణ...

👊భారతదేశ జీడీపీ రేటు కొంతమేర తగ్గడానికి గల కారణం పై ఒక ప్రముఖ ఆర్థికవేత్త విశ్లేషణ:

🙂మీరు ఒక కాలేజీకు ప్రిన్సిపాల్ గా నియమించబడ్డారు అనుకోండి. అది ఇటువంటి కాలేజ్ అంటే విలువలకు తిలోదకాలు ఇచ్చి సరియైన పర్యవేక్షణ లేకుండా, మోసపూరిత విధానాలతోను, అతి తక్కువ నాణ్యతా ప్రమాణాలు గల విద్యను అందించేటటువంటిది.
ఆ కాలేజ్ లో చాలామంది విద్యార్థులు లెక్చరర్లు సపోర్ట్ తో పరీక్షలలో చీటింగ్ చేస్తూ మంచి ఫలితాలు సాదించేవారు. అందువలన సహజంగానే ఆ కాలేజ్ 90% కు పైగా ఉత్తీర్ణత సాధించేది.

🤔కానీ మీరు చాలా విలువలతో కూడిన ఉన్నత వ్యక్తిత్వం గలవారు.అప్పుడు మీరు ఎలాగైనా ఆ కాలేజీని మంచి మార్గంవైపు సంస్కరించాలని భావించారు. వెంటనే ప్రతి పరీక్ష హాల్ కి సీసీటీవీ కెమెరాలు పెట్టించారు ఏ విద్యార్థి అయిన పరీక్షలలో చీటింగ్ చేసిన అతనికి సహకరించిన లెక్చరర్లు పై చర్యలు తీసుకున్నారు.

👌ఫలితంగా పరీక్షలలో మాస్ కాపీయింగ్ మొత్తం ఆగిపోయింది. అందరూ నిజాయితీగా పరీక్షలు వ్రాయవలసి వచ్చింది.అందువలన ఆ సంత్సరం కాలేజ్ ఉత్తీర్ణత శాతం 50% కు పడిపోయింది.

🙂ఇది ఈ మధ్య సంత్సరాలలోని అతి తక్కువ ఉత్తీర్ణతా శాతం...

😡కానీ ఒక్కసారిగా అన్ని వైపులనుండి మీపై వ్యతిరేకత పెల్లుబికింది. ప్రతి ఒక్కరు మిమ్మలను నిందించడం మొదలుపెట్టారు.మొత్తం వ్యవస్థను మీరే నాశనం చేశారని వాదించారు.

😡విద్యార్థులు మీపై తీవ్రమైన కోపంతో ఉన్నారు ఎందుకంటే వారు పరీక్షలలో ఉత్తీర్ణులు కాలేకపోయారు.

😡లెక్చరర్లు అందరూ మిమ్మలను నిందించారు ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న వాళ్ళ ట్రాక్ రికార్డ్ పాడయిపోయింది.

😡కాలేజ్ యాజమాన్యం కూడా మీపై చాలా కోపంగా ఉంది ఎందుకంటే మిమ్మల్ని ప్రిన్సిపాల్ గా నియమించడం వలనే ఇదంతా జరిగిందని.
పైన చెప్పిన కధలాంటిదే
ప్రస్తుతం మన దేశంలోని పరిస్దితి.

☝ఆ ప్రిన్సిపల్ నే చాలా వర్గాలు ఇప్పుడు టార్గెట్ చేశాయి ఎందుకంటే నిజాయితీగా ఉండాలి,క్రమశిక్షణతో కూడిన టాక్స్ విధానాలు ఉండాలి అని భావించడమే అతని తప్పు.

👎ఇంత వరకు అధికారులతో కుమ్మక్కు అవుతూ టాక్స్ లు ఎగ్గొట్టి కోట్లు గడించినవారికి ఇది నచ్చలేదు.
 టాక్స్ లు ఎగ్గొట్టకుండా చేసి ఈ దేశం అభివృద్ధి లో ముందుకు వెళ్ళాలి అని అనుకోవడమే అతను చేసిన తప్పు.

😜కాబట్టి మనలో ప్రతి ఒక్కరం అతనిని నిందించితీరాలి.

🇮🇳కానీ అతను మాత్రం ఈ కూలిపోయిన వ్యవస్థను మంచి మార్గం వైపు ప్రక్షాళన చేయడం ఆపడు ఎందుకంటే ఈ దేశం అతని తల్లి, ఈ ప్రజలు అతని కుటుంబం కాబట్టి...

నచ్చితే తప్పక ఫార్వర్డ్ చేయండి.లేదంటే ఇందులో యదార్థం ఉన్నదా లేదా అని ఆలోచించండి.....

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!